Trending Video: పులులతో కుక్క పిల్ల ‘దోస్తీ’.. వీడియో వైరల్
సాధారణంగా పులి అనే మాట వినిపిస్తేనే.. వామ్మో అని ఒక్కసారిగా భయపడిపోతాం.
- By Balu J Updated On - 12:08 PM, Wed - 15 June 22

సాధారణంగా పులి అనే మాట వినిపిస్తేనే.. వామ్మో అని ఒక్కసారిగా భయపడిపోతాం. వాటి ముందు చిన్న చిన్న ప్రాణులు సైతం హడలెత్తిపోవాల్సిందే. కానీ ఈ వీడియో లో ఓ కుక్క పిల్ల పులులతో దోస్తీ చేస్తూ ఆడుకుంటాయి. వాటి మధ్యే పెరుగుతూ జాతివైరం చాటుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే.. కుక్క పిల్ల తోకను ఊపుతూ కనిపిస్తుంది. టైగర్స్ కూడా చాలా సాధారణంగా కుక్క పిల్లతో ఆడుకుంటూ వాటి చుట్టూ తిరుగాడుతున్నాయి. పులులు కూడా తమలో ఒకటిగా భావిస్తూ కుక్కను ముద్దు చేస్తున్నాయి. ఈ వీడియో Instagramలో 52,000 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.
Related News

Video Viral: జింక పిల్లను ముద్దాడుతున్న చిన్నారి.. వీడియో వైరల్?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా పిల్లలు జంతువులతో ఆడుకునే వీడియోలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.