Watch Video: దళిత యువకుడిపై దాడి.. ఆపై బూట్లు నాకించి!
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో అమానవీయ సంఘటన ఒకటి వెలుగుచూసింది.
- By Balu J Published Date - 05:51 PM, Wed - 20 April 22
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో అమానవీయ సంఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ దళిత కుర్రాడిని కొందరు యువకులు నేలపై కూర్చొబెట్టి, బూట్లు నాకించడం వివాదస్పదమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ న్యూస్ వైరల్ అయిన తర్వాత పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకున్నారు. దళిత కుర్రాడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Caste Hindus thrashed a class 10th SC student with the belt and forced him to lick their feet on demand of his mother's wages in UP's Raebareli. Pathetic.
This is a human rights violation issue. The world can't remain a silent viewer. @UNHumanRights @OHCHRAsia pic.twitter.com/T0HBIUG0x0
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) April 17, 2022