HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Viral Video 8 Year Old Drives Toyota Fortuner In Pakistan

Watch Video: కారు నడిపిన 8 ఏళ్ల బాలుడు.. వీడియో వైరల్!

పాకిస్థాన్‌లో ఎనిమిదేళ్ల బాలుడు కారును నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Author : Balu J Date : 26-04-2022 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Car
Car

పాకిస్థాన్‌లో ఎనిమిదేళ్ల బాలుడు టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కారును నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బుడ్డొడు తకకంటే రెండేళ్ల పెద్దదైన సోదరితో కలిసి కారు నడిపాడు. కారు డ్రైవింగ్ చేస్తూ సొంతూరుకు వెళ్లాడు. ఎనిమిదేళ్ల వయస్సున్న తన తమ్ముడు కారును ఎలా నడుపుతున్నాడో చూడండి అని సంతోషంలో మునిగిపోయింది ఈ బుడ్డొడి అక్క. “అయాన్, అరీబా షో” అనే యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోను షేర్ చేసింది. “8 ఏళ్ల పిల్లవాడు టయోటా ఫార్చ్యూనర్‌ను ఎలా డ్రైవ్ చేయవచ్చో ఈ రోజు మేం మీకు చూపుతాం’’ అంటూ వీడియోను షేర్ చేశారు. అయాన్ డ్రైవింగ్‌ను చూసిన ప్రతిఒక్కరూ షాక్ అయ్యారు. ఈ వీడియోను చూసినవాళ్ల చాలామంది బాలుడి డ్రైవింగ్ నైపుణ్యానికి మెచ్చుకుంటుండగా, మరికొంత మంది విమర్శిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cars
  • pakistan
  • social media
  • viral

Related News

Eluru Police Counseled A 15

Social Media: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. 15 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు

ఏలూరులో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. కొడుకు ప్రవర్తనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా ఆ బాలుడు మొబైల్‌కు బానిసగా మారాడు. చదువును పక్కన పెట్టి సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రిళ్లు గేమ్స్ ఆడుతూ, పగటిపూట నిద్రపోతున్నాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని డ

    Latest News

    • Mavilan : రైతులకు గుడ్ న్యూస్.. కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ

    • BITS Pilani : ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా – బిట్స్ పిలానీ

    • Amazon : అమెజాన్ ‘స్మార్ట్ ఛాయిస్’..ఎలక్ట్రానిక్స్ షాపింగ్‌లో సరికొత్త విప్లవం

    • Goddesses Lakshmi: ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..!!

    • Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd