HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vijayawada Man Killed In The Fire Accident At Ruby Hotel In Secunderabad

Fire Accident : సికింద్రాబాద్‌ రూబీ హోటల్ అగ్ని ప్రమాదంలో విజయవాడ వాసి మృతి

సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో విజ‌య‌వాడ‌కు చెందిన హ‌రీష్ అనే యువ‌కుడు మృతి చెందాడు.

  • Author : Prasad Date : 13-09-2022 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi
Modi

సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో విజ‌య‌వాడ‌కు చెందిన హ‌రీష్ అనే యువ‌కుడు మృతి చెందాడు. హరీశ్ మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి బ్యాంకు శిక్షణ కోసం ఆదివారం రాత్రి సికింద్రాబాద్ వెళ్లినట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. హరీష్ బస చేసిన హోటల్‌లో మంటలు చెలరేగాయని అతని స్నేహితుడు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రంతా టెన్షన్‌గా ఉన్నామని, తెల్లవారుజామున 3 గంటలకు హరీష్ గాంధీ ఆస్పత్రిలో ఉన్నాడని తెలిసిందని చెప్పారు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హరీష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో చిన్నవాడు 10 రోజుల క్రితం జన్మించాడు. ఎంటెక్, ఎంబీఏ పూర్తి చేసిన హరీష్ ఎస్‌ బ్యాంక్‌లో ఉద్యోగం పొందాడు. దీనిలో శిక్ష‌ణ నిమిత్తం సికింద్రాబాద్‌కు వ‌చ్చారు. ఎస్ బ్యాంక్ కంటే ముందు కోస్టల్ బ్యాంక్‌లో హ‌రీష్ పనిచేశాడ‌ని కుటుంబ సభ్యులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Hyderabad Chicken price today Vijayawada Chicken price today
  • secunderabad
  • secunderabad fire accident
  • telangana

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd