HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vijay Deverakonda Reaction On His Marriage

Vijay Devarakonda: లవ్ మ్యారేజ్ అంటూ కంఫర్మ్ చేసిన రౌడీ హీరో.. పిల్లలు కావాలి కదా అంటూ!

  • Author : Vamsi Chowdary Korata Date : 30-03-2024 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Devarakonda
Vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకులను పలకరించిన విజయ్, ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు విజయ్. కాగా విజయ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ నుండి రిలీజైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదల కానున్న సందర్భంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. తమిళంలో కూడా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ఈ చిత్రానికి ప్రమోషన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ చెన్నై వెళ్లారు. అక్కడ మీడియా సమావేశంలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ గురించి తరచుగా రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు విజయ్ మీడియా ముందుకు వెళితే ఆ ప్రశ్నలే ఎదురవుతాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

అందుకు తగ్గట్లుగా విజయ్, రష్మిక హింట్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే తమిళ మీడియా విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ప్రశ్నించింది. ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా.. విజయ్ స్పందిస్తూ.. పెళ్లి తప్పకుండా చేసుకుంటాను. నాకు కూడా పిల్లలు కావాలి కదా.. కాకపోతే ఈ ఏడాది చేసుకోను అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. తాను చేసుకోబోయేది లవ్ మ్యారేజే అని కూడా విజయ్ దేవరకొండ కంఫర్మ్ చేశాడు. ఇంట్లో వాళ్ళకి నచ్చిన అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని మాత్రం ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • love marriage
  • marriage
  • rashmika
  • tollywood
  • vijay devarakonda

Related News

Shanmukh Jaswanth gets married quietly.

Shanmukh Jaswanth: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని, ఆ తర్వాత బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేసిన యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (షన్నూ) తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. గత కొంతకాలంగా తన లవ్ లైఫ్, పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి ఓ ఇంటివాడయ్యాడు. ఎలాంటి ఆర్భా

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd