HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Up School Time Change Due To Cold Weather

UP School Time: ఉదయం 10 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభ సమయానికి సంబంధించి మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు .

  • Author : Vamsi Chowdary Korata Date : 04-01-2024 - 8:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
UP School Time
UP School Time

UP School Time: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభ సమయానికి సంబంధించి మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు . సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ మహేంద్ర దేవ్ ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రారంభ సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చినట్లు డైరెక్టర్ తెలిపారు.

విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విపరీతమైన చలి, చలిగాలుల కారణంగా పాఠశాలల వేళల్లో మార్పు చేశారు. ఇప్పటి వరకు పాఠశాలలు ఉదయం 8.50 గంటలకు తెరవగా, దానిని 10 గంటలకు మార్చారు. దీంతో పాటు పాఠశాలల మూసివేత సమయాన్ని మధ్యాహ్నం 2:50కి బదులుగా మధ్యాహ్నం 3 గంటలకు మార్చారు. దీంతో ఇకపై తరగతులు 5 గంటలు మాత్రమే జరగనున్నాయి.

Also Read: Telangana: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త… హైకోర్టు కీలక ఆదేశాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cold weather
  • school
  • time change
  • Uttar pradesh

Related News

Uttar Pradesh Bulandshahr Triple Murder Accused 'Birthday Boy' Killed in Police Encounter

ముఖానికి కేక్ పూశారని ముగ్గురి స్నేహితుల హత్య..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు జీతూ సైనీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడిపై రూ.50,000 రివార్డు ఉంది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్చి చంపారు. అధికారుల కథనం ప్రకారం ధరౌ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపమని కోరారు. అయ

    Latest News

    • Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లు 2026

    • Skoda : గ్రామీణ ప్రాంతాల్లో స్కోడా కార్ల అమ్మకాలు

    • Biryani : వామ్మో ఇక హైదరాబాద్ లో బిర్యానీ తినలేం ! ఆ రేంజ్ లో పెరిగిన ధరలు !!

    • ChandraBose : రచయిత చంద్రబోస్ ఇంట విషాదం..

    • Karimnagar Robbery : పట్టపగలు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు..!

    Trending News

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd