HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Two Killed As Missing Light Aircraft Crashes In Russia

Russia Aircraft Crash: రష్యాలో విమానం కూలి ఇద్దరు మృతి

రష్యాలోని సుదూర తూర్పు ప్రిమోరీ టెరిటరీలో అదృశ్యమైన తేలికపాటి విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు స్థానిక మీడియా నివేదించింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 07-08-2024 - 6:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Russia Aircraft Crash
Russia Aircraft Crash

Russia Aircraft Crash: రష్యాలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు నేషనల్ మీడియా నివేదించింది. రష్యాలోని తూర్పు ప్రైమోరీ టెరిటరీలో అదృశ్యమైన తేలికపాటి విమానం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ మరియు ప్రయాణీకుడు ఇద్దరూ మరణించారు.

బ్రిస్టెల్ RGRA-5500G లైట్-ఇంజిన్ విమానం ప్రిమోరీ టెరిటరీలోని నోవోరోస్సియా ల్యాండింగ్ సైట్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ లైసాయా సమీపంలో మంగళవారం కమ్యూనికేషన్ కోల్పోయింది.

Also Read: Citroen Basalt : ఘనమైన మైలేజీతో సిట్రోయెన్ బసాల్ట్ SUV


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aircraft Crash
  • Primorye Territory
  • russia
  • Two killed

Related News

    Latest News

    • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

    • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

    • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

    • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

    • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd