HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Trs Mlas Reached Pragathi Bhavan Hyderabada

TRS vs BJP : ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేర‌కున్న న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాసేప‌ట్లో..?

  • Author : Prasad Date : 26-10-2022 - 10:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trs
Trs

మోయినాబాద్ ఫాంహౌజ్ నుంచి న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మొద‌టగా కారులో వెళ్ల‌గా.. మ‌రో ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డిని మాత్రం పోలీసు వాహ‌నంలో తీసుకు వెళ్లారు. ఫాంహౌజ్ పైలెట్ రోహిత్ రెడ్డిది కావ‌డంతో ఆయ‌న స్టేట్‌మ్మెంట్‌ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావులు చేరుకున్నారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై న‌లుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌, మంత్రుల‌కు వివ‌రించ‌నున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద పోలీసులు భారీగా భ‌ద్ర‌తను పెంచారు.మ‌రో వైపు ఇదంతా టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అంటూ బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. న‌లుగురు ఎమ్మెల్యేల్లో మ‌ళ్లీ పోటీ చేస్తే ఒక్క‌రైనా గెలుస్తారా అంటూ బీజేపీ సీనియ‌ర్ నేత డీకే అరుణ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cm kcr
  • minister ktr
  • trs

Related News

Kavitha Jayalalitha

TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..కాకపోతే !!

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. పార్టీ పేరును 'తెలంగాణ రక్షణ సేన' (TRS) గా ఖరారు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

  • Kavitha Jayalalitha

    TRS : కవిత పార్టీ ని పాన్ షాప్ తో పోల్చిన రాజగోపాల్

  • Kavitha Jayalalitha

    Kavitha : ఖచ్చితంగా సీఎం అవుతా అంటూ కవిత ధీమా..నిజమయ్యేనా ?

  • Kavitha Trs

    TRS : కవిత కొత్త పార్టీ పేరు TRS

  • Raghav Chadha

    BJPలో చేరిన రాఘవ్ చడ్డా

Latest News

  • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

  • Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

  • GST : ఏప్రిల్ GST వసూళ్లలో రికార్డ్

  • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

  • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd