RRR Restaurant: హైదరాబాద్ లో ‘ఆర్ఆర్ఆర్’ రెస్టారెంట్
ఎస్ఎస్ రాజమౌళి తాను డైరెక్ట్ చేసిన ‘RRR’ థీమ్ తో కూడిన రెస్టారెంట్ ను ప్రారంభించారు.
- By Balu J Published Date - 07:00 PM, Sat - 13 August 22
ఎస్ఎస్ రాజమౌళి తాను డైరెక్ట్ చేసిన ‘RRR’ థీమ్ తో కూడిన రెస్టారెంట్ ను ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం నాటి అంశాలన్నీ ఉండేలా డిఫరెంట్ థీమ్‌తో ఈ రెస్టారెంట్ ఆకట్టుకుంటోంది. ఆగష్టు 12 న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ‘మారేడుమిల్లి’ అనే పేరుతో మొట్టమొదటి అటవీ-నేపథ్య రెస్టారెంట్‌ను రాజమౌళి ప్రారంభించాడు. ప్రారంభించిన కొద్దిరోజులోనే టాలీవుడ్ ప్రముఖులు ఈ రెస్టారెంచ్ రుచులను ఆస్వాదించడానికి ఇష్టం చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్ థిమ్ తో ఓ రెస్టారెంట్ అందుబాటులోకి రావడంతో సిటీ జనం దీన్ని పట్ల ఆసక్తి చూపుతున్నారు.
A few glimpses of #Maredumilli Restaurant Launch graced by Ace Director @ssrajamouli and #Ramarajamouli @Maredumillifood @ActorShashank #Maredumilli #forestgrillandbar #openingsoon #restaurant #food #forest #grill #bar pic.twitter.com/gSdtOpO94N
— Ragalahari (@Ragalahariteam) August 12, 2022
Related News
Samyukta Menon : డిస్ట్రర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్న సంయుక్త.. క్రేజీ ఫోటో షూట్..!
Samyukta Menon మలయాళంలో హీరోయిన్ గా చేసే ప్రతి భామకు టాలీవుడ్ డెస్టినేషన్ పాయింట్ గా మారింది. అక్కడ కాస్త క్రేజ్ తెచ్చుకున్న ప్రతి హీరోయిన్ తెలుగు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ డం తెచ్చుకుంటారు.