HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tension Situvation In Delhi Ed Office

Delhi : ఢిల్లీ ఈడీ ఆఫీస్ వ‌ద్ద హైటెన్ష‌న్‌.. ప‌ది గంట‌ల‌కు కొన‌సాగుతున్న క‌విత ఈడీ విచార‌ణ‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో తెలంగాణ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈడీ విచార‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దాదాపుగా 10 గంట‌ల‌కు

  • Author : Prasad Date : 20-03-2023 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
More Evidence For Kavitha's Arrest! Business Partner Pillai's Ed Beds
More Evidence For Kavitha's Arrest! Business Partner Pillai's Ed Beds

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో తెలంగాణ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈడీ విచార‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దాదాపుగా 10 గంట‌ల‌కు పైగా ఈడీ అధికారులు క‌విత‌ను విచారిస్తున్నారు. ఇంకా విచార‌ణ ముగియ‌క‌పోవ‌డంతో ఈడీ ఆఫీస్ వ‌ద్ద హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈడీ ఆఫీస్ వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ఈడీ కార్యాల‌యం వ‌ద్ద తెలంగాణ అడిష‌న‌ల్ ఏజీ, లాయ‌ర్లు భ‌ర‌త్ చేరుకున్నారు. సౌత్ గ్రూప్‌లో ఆర్థిక లావాదేవీల‌పై క‌విత‌ను ఈడీ ప్ర‌శ్నిస్తున్నారు. ఉద‌యం అరుణ్ రామ‌చంద్ర పిళ్లైతో క‌లిపి క‌విత‌ను ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. సాయంత్రం నుంచి మ‌నీష్ సిసోడియా, అరోరాతో క‌లిపి ప్ర‌శ్నిస్తున్న‌ట్లు స‌మాచారం. విచార‌ణ ఇంకా కొన‌సాగుతుండ‌టంతో ఈడీ ఆఫీస్ వ‌ద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. క‌విత బ‌య‌ట‌కు వ‌స్తుందా లేదా అన్న స‌స్పెన్స్ కొన‌సాగుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delhi liquor case
  • enforcement directorate
  • kavitha
  • kcr
  • telangana

Related News

Questions Asked By Sit To K

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నంది నగర్ ఉన్న కేసీఆర్ నివాసంలో మాదాపూర్ డీసీపీ రీతి రాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఐపీఎస్ అధికారుల బృందం సుమారు ఐదు గంటల పాటు ఆయనను విచారించింది

  • Budget Telugu States

    Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

  • Kcr Nandinagar

    Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

  • Rare Earth Corridor

    Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • Kcr Hc

    సిట్ నోటీసులపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారా ?

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd