HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tension Situation In Khammam Ktr Tour

Khammam : ఖ‌మ్మంలో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌.. మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో నంద‌మూరి అభిమానుల ముంద‌స్తు అరెస్ట్‌లు

ఖ‌మ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

  • Author : Prasad Date : 30-09-2023 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Khammam
Khammam

ఖ‌మ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఖ‌మ్మంలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని నేడు మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించ‌నున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌కు ఆహ్వానం లేక‌పోవ‌డంతో అభిమానులు పెద్ద ఎత్తున నిర‌స‌న తెలియ‌జేస్తున్నారు. కేటీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ చేస్తే అడ్డుకుని తీరుతామంటూ నంద‌మూరి అభిమానులు న‌ల్ల‌మ‌ల రంజిత్‌, తాళ్లూరి శ్రీనివాస్, చేతుల నాగేశ్వరావు, సతీష్, మధు తారక్‌లు ప్ర‌క‌టించారు. దీంతో వీరిని పోలీసులు అర్థ‌రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు ముంద‌స్తుగా అరెస్ట్ చేశారు. విగ్రహా ఆవిష్కరణకు నందమూరి కుటుంబంలో ఎవరినైనా ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులను హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఖండిచారు. ఎన్టీఆర్ అభిమానులు, విపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ చేయ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor nandamuri balakrishna
  • khammam
  • ktr
  • minister ktr
  • ntr

Related News

My mother, Basavatarakam, passed away after battling cancer. This is the tearful story behind the Basavatarakam Hospital... Balayya gets emotional!

Nandamuri Balakrishna: మా అమ్మ బసవతారకం క్యాన్సర్‌తో పోరాడి చనిపోయారు. బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న ఆ కన్నీటి కథ ఇదే.. ఎమోషనల్ అయిన బాలయ్య!

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రి ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ సభలో ఆస్పత్రి ఛైర్మన్, నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. పేద రోగులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ ఆస్పత్రిని ప్రారంభించామని తెలిపారు. రోజుకు 35 నుంచి 40 క్యాన్సర్ శస్త్రచికిత్సలు బసవతారకం ఆస్పత్రిలో నిర్వహిస్తున్నామని చెప్పా

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Another scion enters Telangana politics... Will Ponguleti Srinivasa Reddy's son-in-law contest the Assembly election?

    Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd