HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Dsc 2024 Teachers Salary From October 10

Telangana : 2024 DSC ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. 2024 DSC ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల సేవలను అక్టోబర్ 10, 2024 నుండి లెక్కించి వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • By Kavya Krishna Published Date - 04:52 PM, Fri - 20 June 25
  • daily-hunt
Telangana Gov
Telangana Gov

Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. 2024 DSC ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల సేవలను అక్టోబర్ 10, 2024 నుండి లెక్కించి వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ట్రెజరీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా నియమితులైన 11,062 మంది ఉపాధ్యాయులకు వర్తించనుంది.

Kavitha : ఆ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి: ఎమ్మెల్సీ కవిత

వారి సేవల గణనలో స్పష్టత రావడంతో పాటు వేతన చెల్లింపులోనూ న్యాయమైన గుర్తింపు లభించనుంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాజాగా నియమితులైన ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్‌ను గుర్తించి, తగిన చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Maoists : తెలంగాణలో 12 మంది ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల లొంగుబాటు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DSC 2024
  • Education Department
  • Language Pandits
  • pet
  • SA
  • SGT
  • Special Education
  • Teacher Salary
  • telangana govt
  • Telangana Teachers
  • Telangana Treasury Orders

Related News

Hyderabad Metro

HYD Metro : ప్రభుత్వ అధీనంలో మెట్రో

HYD Metro : ఈ స్వాధీనం వల్ల మెట్రో రైలుకు కొత్త ఊపిరి వచ్చింది. ప్రభుత్వం ఫేజ్-2 విస్తరణకు మార్గం సుగమం చేసింది. ఎనిమిది కొత్త లైన్లు, 163 కి.మీ. అదనపు ట్రాక్‌ల ద్వారా నగరంలోని ప్రతి మూలను కలుపుతూ సమగ్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు

    Latest News

    • Nani Pardije : నాని ‘ది ప్యారడైజ్’ నుండి మోహన్ బాబు లుక్ రిలీజ్

    • Asia Cup 2025 Final: రేపే ఆసియా క‌ప్ ఫైన‌ల్‌.. టీమిండియాకు బిగ్ షాక్‌?

    • Musi Rejuvenation : హైదరాబాద్ వరదలకు చెక్ పెట్టబోతున్న సీఎం రేవంత్

    • Floods In HYD : సీఎం రేవంత్ వల్లే నేడు హైదరాబాద్ జ‌ల దిగ్బంధం – హరీష్ రావు

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd