Teacher Salary
-
#Speed News
Telangana : 2024 DSC ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. 2024 DSC ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల సేవలను అక్టోబర్ 10, 2024 నుండి లెక్కించి వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published Date - 04:52 PM, Fri - 20 June 25