Telangana DGP: సెలవుపై ‘డీజీపీ మహేందర్ రెడ్డి’… ‘అంజనీ కుమార్’ కు అదనపు బాధ్యతలు !
తెలంగాణ పోలీస్ బాస్(DGP) సెలవుపై వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన మెడికల్ గ్రౌండ్స్ లో లీవ్ అప్లై చేసుకున్నారు.
- By Hashtag U Published Date - 10:00 PM, Fri - 18 February 22

తెలంగాణ పోలీస్ బాస్(DGP) సెలవుపై వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన మెడికల్ గ్రౌండ్స్ లో లీవ్ అప్లై చేసుకున్నారు. పదిహేను రోజుల పాటు (18-02-2022 to 04-03-2022) ఆయన సెలవు పైనే ఉండనున్నారు. ఈ పదిహేను రోజుల పాటు ఏసీబీ డీజీ గా పనిచేస్తున్న అంజనీ కుమార్ కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పదిహేను రోజుల పాటు ఆయన డీజీపీగా వ్యవహరించనున్నారు.