HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Suspicious Persons Near Guntur Railway Station Create Panic Among Locals

Gunturu : గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుత‌న్న వ్య‌క్తులు.. స్థానికుల్లో ఆందోళన

  • Author : Prasad Date : 25-05-2026 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gunturu Railway Station
Gunturu Railway Station

గత రెండు రోజులుగా గుంటూరులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొంత‌మంది అనుమాన‌స్పదంగా తిరుగుతుడ‌టం స్థానికుల్లో ఆందోళ‌న క‌లిగిస్తుంది.. వీరంతా పెద్ద సంఖ్యలో ప్రజలు గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో కనిపిస్తున్నారు. పగలంతా రోడ్లపై తిరుగుతూ, రాత్రిపూట స్టేషన్ దగ్గరే ఉంటున్నారు. ముఖ్యంగా వీరిలో మహిళలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. వారితో పాటు వచ్చిన పురుషులు ఎక్కడివారనే దానిపై ప్రజల్లో కూడా అనుమానం వ్యక్తమవుతోంది. వారికి తెలుగు రాక‌పోవ‌డం, ఎక్కడినుంచి వచ్చారని అడిగితే, వారు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని స్థానికులు చెప్తున్నారు. వారి ప్రవర్తన స్థానికులలో అనుమానాలకు కారణమవుతోంది. అయితే, నిర్ధారణ లేకుండా ఎవరిపైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా సరికాదనే ఉద్దేశంతో స్థానికులు ఉన్నారు. దీనిపై పోలీసులు, సంబంధిత అధికారులు ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి, అసలు వివరాలను బ‌హిర్గ‌తం చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amdhra pradesh
  • ap police
  • gunturu
  • gunturu Railway Station

Related News

Missing Case

Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తాని చాటారు. విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) సాయంతో గుర్తించి కేవలం 25 నిమిషాల్లో క్షేమంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసుకు సంబంధించిన బాలిక వ

    Latest News

    • Gunturu : గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుత‌న్న వ్య‌క్తులు.. స్థానికుల్లో ఆందోళన

    • Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

    • AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

    • ‘Oota’ Restaurant : హైటెక్ సిటీలో ‘ఊట’ రెస్టారెంట్ ప్రారంభం!

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd