HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Suryakumar Yadav Completed 5 Years In International Cricket

అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

సూర్యకుమార్ ఇప్పటివరకు 113 టీ20ఐ (T20I) మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 36.85 సగటు 162.94 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 3,272 పరుగులు చేశాడు.

  • Author : Gopichand Date : 14-03-2026 - 2:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suryakumar Yadav
Suryakumar Yadav

Suryakumar Yadav: టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం (మార్చి 14, 2026) అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఒక హృద్యమైన వీడియోను షేర్ చేశారు. ముంబైకి చెందిన ఈ బ్యాటర్ చివరిసారిగా 2026 టీ20 ప్రపంచకప్‌లో ఆడారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.

ఈ జట్టుపైనే అరంగేట్రం

సూర్యకుమార్ తన టీ20ఐ అరంగేట్రం 2021లో అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేశారు. ఆ మ్యాచ్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు అప్పుడు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. క్రికెట్ ప్రపంచంలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 35 ఏళ్ల ఆటగాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.

Also Read: భారత్‎కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్‌ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు

‘కల నిజమైంది’

ఈ పోస్ట్‌లో 2024, 2026 టీ20 ప్రపంచ కప్ విజయ క్షణాలతో పాటు మరికొన్ని క్లిప్‌లు ఉన్నాయి. ఆయన క్యాప్షన్‌లో ఇలా రాశారు. 5 ఏళ్ల క్రితం ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడం అనేది ఇప్పటికీ నేను మాటల్లో పూర్తిగా వర్ణించలేని అనుభూతి. జట్టు కోసం మనం సృష్టించబోయే మరిన్ని జ్ఞాపకాల కోసం ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నాడు.

5 years ago, a dream turned into reality. Wearing the India jersey is a feeling I can still never fully put into words 🇮🇳

Here’s to many more memories that we’re going to create, for team 🇮🇳 pic.twitter.com/qhis2f44tQ

— Surya Kumar Yadav (@surya_14kumar) March 14, 2026

రికార్డులను గమనిస్తే.. సూర్యకుమార్ ఇప్పటివరకు 113 టీ20ఐ (T20I) మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 36.85 సగటు 162.94 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 3,272 పరుగులు చేశాడు. ఇందులో 25 అర్ధశతకాలు, 4 శతకాలు ఉన్నాయి. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 37 వన్డే (ODI) మ్యాచ్‌లు కూడా ఆడాడు. వీటిలో 35 ఇన్నింగ్స్‌లలో 25.76 సగటు, 105.02 స్ట్రైక్ రేట్‌తో 773 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధశతకాలు ఉన్నాయి. దీనికి తోడు సూర్య‌కుమార్‌ ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. దానిలోని ఏకైక ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • SKY Emotional
  • sports news
  • Suryakumar Yadav
  • T20 World Cup 2026
  • team india

Related News

Ganguly Warns Gambhir

గౌత‌మ్ గంభీర్‌కు వార్నింగ్ ఇచ్చిన గంగూలీ!

గౌతమ్ గంభీర్ ఇటీవల రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న తొలి భారతీయ కోచ్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు టీ20 వరల్డ్ కప్ 2026 టైటిళ్లను కైవసం చేసుకుంది.

  • Harshit Rana

    ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • Team India

    ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

  • Suryakumar Yadav Reveals He

    Suryakumar Yadav : అక్షర్ పటేల్ కు క్షేమపణలు చెప్పిన కెప్టెన్ సూర్య..ఎందుకని ?

  • Ishan Kishan

    ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

Latest News

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

  • నిర్మాతగా నేను నష్టపోయాను విజయ్ సేతుపతి

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd