HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Smallest City India Punjab Kapurthala

Kapurthala: భారత్ లో అత్యంత చిన్న నగరం ఏదో తెలుసా.. ఆ నగరం ప్రత్యేకతలు ఇవే?

భారతదేశంలో చిన్న నగరాలు, పెద్ద నగరాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. ఇండియాలో

  • Author : Anshu Date : 25-07-2023 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kapurthala
Kapurthala

భారతదేశంలో చిన్న నగరాలు, పెద్ద నగరాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. ఇండియాలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవి మనదేశ ఘనతను చాటుతాయి. వీటికి ఆకర్షితులైన విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. ఏడాది లక్షల సంఖ్యలో విదేశీయులు, పర్యాటకులు వస్తుంటారు. ఇకపోతే మనదేశంలో మ్తొతం 28 రాష్ట్రాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో పలు నగరాలు ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత చిన్న నగరం కూడా ఉందన్న విషయం మనలో చాలామందికి తెలిసిందే. ఆ నగరంలో జనసంఖ్య 2011లో 98,916 మాత్రమే.

కోవిడ్‌ కారణంగా జనాభా గణన ఇటీవలి కాలంలో జరగలేదు. ఆ చిన్న నగరం పంజాబ్‌లో ఉంది. అదే కపూర్థలా. ఈ అందమైన చారిత్రక కట్టడాలకు, విశాలమైన రహదారులకు పేరరు పొందింది. ఒకానొక సమయంలో దీనిని పంజాబ్‌ పారిస్‌ అని కూడా పిలిచేవారు. ఈ నగరాన్ని నవాబ్‌ కపూర్‌ స్థాపించడంతో దీనికి కపూర్థలా అనే పేరు వచ్చింది. భారతీయ రైల్వోలతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఉంది. రైల్వే బోగీలు ఇక్కడే తుదిమెరుగులు దిద్దుకుంటాయి. ఇక్కడి జగత్‌జీత్‌ ప్యాలెస్‌ ఒకప్పుడు కపూర్థలా రాజ్యానికి రాజైన మహారాజా జగత్‌జీత్‌ సింగ్‌కు నివాసంగా ఉండేది.

Kapurthala 1

Kapurthala 1

ఇప్పుడు ఈ ప్యాలెస్‌లో సైనిక స్కూల్‌ నడుస్తోంది. ఈ మహల్‌ను1908లో నిర్మించారు. ఇక్కడి వాస్తకళ​ ఈ నాటికీ అందరినీ అలరిస్తుంటుంది. కపూర్థలా నగరానికి పంజాబ్‌లోని అన్ని పట్టణాల నుంచి రవాణా సదుపాయం ఉంది. అలాగే అమృత్‌సర్‌ లోని విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. జలంధర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కూడా కపూర్థలాకు చేరుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Kapurthala
  • punjab
  • smallest city

Related News

    Latest News

    • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

    • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

    • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

    • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

    • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd