HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Six Injured In Chemical Factory Blast In Telangana

Chemical Factory Blast : న‌ల్గొండ జిల్లాలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో పేలుడు.. ఆరుగురికి గాయాలు

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభ‌వించింది.

  • Author : Prasad Date : 24-08-2022 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China Explosion
Bomb blast

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. చిట్యాల బ్లాక్ వెలిమినేడు గ్రామంలోని హిండీస్ ల్యాబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ప్లాంట్‌ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్ర‌యత్నిస్తున్నారు. పేలుడు స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ప్లాంట్ సమీపంలోని నివాస ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా భయాందోళనలకు గురయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chemical factory
  • hyderabad
  • Nalgonda

Related News

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  • employer's daughter into stealing 100 tola gold

    ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

Latest News

  • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

Trending News

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd