HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sharad Pawars No Split In Ncp Claim Could Be 2024 Turning Point

Sharad Pawar – Ajit Pawar : అజిత్ పవార్ మా లీడరే.. ఎన్సీపీలో చీలిక లేదు : శరద్ పవార్

Sharad Pawar - Ajit Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ మధ్య ఏదో జరుగుతోంది.

  • Author : Pasha Date : 25-08-2023 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharad Pawar Vs Ajit pawar

Sharad Pawar – Ajit Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ మధ్య ఏదో జరుగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఏవిధంగా మారుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి తనపై తిరుగుబాటుచేసి  బీజేపీ సర్కారులో చేరిన అజిత్ పవార్ పై శరద్ పవార్ విమర్శలు చేయకపోగా, అతడిని వెనకేసు వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కోల్హాపూర్ కు వెళ్లే ముందు పూణెలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ శరద్ పవార్ ఆవిధమైన కామెంట్సే చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక లేదని స్పష్టం చేశారు. అజిత్ పవార్ తిరుగుబాటు అనేది..  కేవలం భిన్న వైఖరిని తీసుకోవడం మాత్రమేనని తేల్చి చెప్పారు.

Also read : 1 Painting – Rs 3700 Crores : ఆ పెయింటింగ్ ను రూ.3700 కోట్లకు కొన్నదెవరో తెలిసిపోయింది!

‘అజిత్ పవార్ తో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ విధానానికి విరుద్ధమైన  వైఖరిని తీసుకున్నారు. ఈవిధంగా విరుద్ధమైన వైఖరిని తీసుకునే హక్కు వారికి ఉంది. ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదనీయమే’ అని శరద్ పవార్ (Sharad Pawar – Ajit Pawar) కామెంట్ చేయడం గమనార్హం. తాను ఇప్పటికీ ఎన్సీపీ నేతనే అని అజిత్  పవార్ చెబుతున్న విషయాన్ని ఈసందర్భంగా ఆయన  గుర్తు చేశారు. ‘‘అజిత్ పవార్ మా పార్టీ లీడరే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మా పార్టీ చీలలేదు. అజిత్ మావాడే  అంటే ఏంటి ? జాతీయ స్థాయిలో ఓ పార్టీలో మెజారిటీ వర్గం వేరుపడినప్పుడే ఇది సాధ్యపడుతుంది. కానీ, అలాంటి పరిణామం ఏదీ ఇక్కడ జరగలేదు కదా’’ అని ఎన్సీపీ చీఫ్ వ్యాఖ్యానించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Turning Point
  • bjp
  • congress
  • Door Open for Ajit Pawar
  • INDIA bloc
  • Maha Vikas Aghadi coalition
  • No Split in NCP Claim
  • sharad pawar
  • Sharad Pawar - Ajit Pawar
  • Shiv Sena (UBT)

Related News

West Bengal Congress

West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

ఐదు రాష్ట్రాల్లో కేరళ ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తోంది. అక్కడ పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు వరంగా మారింది. యూడీఎఫ్ (UDF) కూటమి ఏకంగా 99 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

  • Mamatha Neet

    West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

  • Tamilisai

    Tamilisai Soundararajan : తమిళిసైకి వరుసగా ఏడో ఓటమి!

  • 5 States Election Results 2

    Election Results 2026 : ఐదు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ?

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd