HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Robbery At Delhi Civic Centre

Robbery : ఢిల్లీ సివిక్ సెంటర్‌లో చోరీ.. కంప్యూట‌ర్లు, ఇత‌ర వ‌స్తువులు ఎత్తుకెళ్లిన దొంగ‌

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో చోరీ జ‌రిగింది. ఫ్యాక్టరీ లైసెన్సింగ్ డిపార్ట్‌మెంట్ కార్యాలయం నుండి కంప్యూటర్లు, ఇతర వస్తువులను ఓ..

  • By Prasad Published Date - 06:47 PM, Mon - 19 December 22
  • daily-hunt
Robbery Imresizer
Robbery Imresizer

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో చోరీ జ‌రిగింది. ఫ్యాక్టరీ లైసెన్సింగ్ డిపార్ట్‌మెంట్ కార్యాలయం నుండి కంప్యూటర్లు, ఇతర వస్తువులను ఓ వ్య‌క్తి దొంగిలించాడు. భవనంలోని 21వ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. అద్దాలు పగులగొట్టి దొంగ డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు అధికారులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 380, 457 కింద ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దొంగ వద్ద నుంచి కంప్యూటర్లు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను దొంగిలించిన కోణంలోనూ విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • delhi
  • Delhi Civic Centre
  • robbery

Related News

Delhi Air Pollution

Air Pollution : ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

Air Pollution : దీపావళి సంబరాల మధ్య ఢిల్లీ నగరం మళ్లీ పొగమంచులో కప్పుకుంది. పటాకులు, వాహనాల ఉద్గారాలు, వాతావరణ మార్పులు కలిసి గాలిని పూర్తిగా కాలుష్యంతో నింపేశాయి

  • Air India

    Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

  • Deepotsav

    Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Head Constable

    Head Constable Posts : 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

Latest News

  • Karthika Masam : శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

  • Diwali: దీపావళి తర్వాత మిగిలిపోయిన దీపాలను ఏం చేయాలి?

  • Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

  • Google : గూగుల్ కు అనుకోని సమస్య..ఆఫీసే మూసేయాల్సి వచ్చింది !!

  • Royal Enfield Classic 350: జీఎస్టీ తగ్గింపుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర తగ్గింపు.. ఎంత చౌకగా మారిందంటే?

Trending News

    • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

    • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd