HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Riyan Parag Harshal Patel Involved In Heated Argument

Controversy in RR vs RCB: రియాన్ పరాగ్, హర్షల్ పటేల్ ఢీ అంటే ఢీ

రసవత్తరంగా సాగిన బెంగళూరు , రాజస్థాన్ మ్యాచ్‌లో వివాదం చోటు చేసుకుంది.

  • Author : Naresh Kumar Date : 26-04-2022 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
26harshal1 Imresizer
26harshal1 Imresizer

రసవత్తరంగా సాగిన బెంగళూరు , రాజస్థాన్ మ్యాచ్‌లో వివాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించిన రియాన్ పరాగ్ , బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ మధ్య వాగ్వాదం జరిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్
చివరి ఓవర్‌ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో స్ట్రెయిక్ ఎండ్‌లో ఉన్న పరాగ్ ఒక ఫోర్, రెండు సిక్సర్లతో ఏకంగా 18 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను 144 పరుగులు చేశాడు. అదే ఓవర్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రియాన్.. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి బంతిని స్టాండింగ్ పొజిషన్‌లో సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత డగౌట్‌కు వెళ్తున్న సమయంలో రియాన్ పరాగ్, హర్షల్ పటేల్ మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నడిచింది. ఆ సమయంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ సభ్యుడు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వీడియోని కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.. వీడియో హర్షల్ పటేల్ పరాగ్ పైపైకి వస్తుండటంతో మరో వ్యక్తి ఆపినట్లు కనిపించింది.

అయితే అక్కడ ఏం జరిగిందనేదానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ.. సిక్సర్ కొట్టాడనే అసహనంతోనే హర్షల్ పటేల్‌ అతనితో వాగ్వాదానికి దిగాడని కొదరంటుంటే.. రియాన్ పరాగ్ నోరు జారడంతోనే హర్షల్ రియాక్ట్ అయ్యాడని మరికొందరూ అంటున్నారు. మొత్తానికి ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే
కెప్టెన్ సంజూ శాంసన్ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రియాన్ పరాగ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి మంచి స్కోర్ అందించాడు. ఒకానొక దశలో రాజస్థాన్ 120 పరుగులకే పరిమితమవుతుందని అనుకున్న సమయంలో 31 బంతులు ఆడిన పరాగ్ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harshal patel
  • heated argument
  • IPL 2022
  • rcb
  • riyan parag
  • RR

Related News

GT

GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

ఐసీఎల్ ఫైన‌ల్‌లో ఓట‌మితో నిరాశ చెందిన గుజరాత్ టైటాన్స్ జ‌ట్టుకు పెను ప్ర‌మాదం తప్పింది. స్టేడియం నుంచి హోటల్‌కు తిరిగి వెళ్తుండగా గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బ‌స్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో జ‌ట్టు స‌భ్యులు ఆందోళ‌న చెందారు. అప్ర‌మ‌త్త‌మైన బ‌స్సు డ్రైవ‌ర్ ఆటగాళ్లను, సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రి

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Metro

    IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd