HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ravela Kishore Babu Quits Ycp

Ravela Kishore Babu : వైసీపీలో మొదలైన రాజీనామాలు..రావెల గుడ్ బై

వైఎస్ జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరిన‌ట్లు తెలిపారు

  • Author : Sudheer Date : 07-06-2024 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ravela Kishore Babu Ycp
Ravela Kishore Babu Ycp

ఏపీలో వైసీపీ పార్టీ (YCP) ఘోరమైన ఓటమి చవిచూసింది..వై నాట్ 175 అంటూ చెప్పుకొచ్చిన నేతలంతా ఓటమి చెందారు. కేవలం 11 స్థానాల్లో విజయం సాధించి , ప్రతిపక్షానికి కూడా పనికిరాకుండా అయిపోయారు. ఇంత ఘోర ఓటమిని జగన్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉండగానే ఇంత చెత్త పార్టీలో మీము ఉండలేమంటూ బయటకు వచ్చేందుకు నేతలు సిద్ధం అయ్యారు. తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu)పై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు 2014లో తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని.. తనకు సాంఘిన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ కొన్ని కార‌ణాల‌తో టీడీపీలో కొన‌సాగ‌లేక‌పోయినందుకు ఎప్పుడూ బాధ‌ప‌డుతూనే ఉంటాన‌ని తెలిపారు. మ‌ళ్లీ చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు ఎన్నోసార్లు ప్ర‌య‌త్నించినా స‌ఫ‌లం కాలేద‌ని వాపోయారు. ఇక వైఎస్ జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరిన‌ట్లు తెలిపారు. కానీ, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఆయ‌న‌ను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని ప్రశంసించారు.

అలాగే మందకృష్ణ మాదిగ నలబై ఏళ్లగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని.. ఇప్పుడు ఆ అంశం ముగింపు దశకు వచ్చిందన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు వర్గీకరణకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే తాను వైఎస్సార్‌సీపీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఉద్యమాన్ని సామాజిక సేవను ముందుకు తీసుకెళ్తానని.. వర్గీకరణ నెరవేరే వరకు పనిచేస్తానన్నారు. అందుకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానన్నారు.

Read Also : CBN : ‘చంద్రబాబు’ పేరును జపం చేస్తున్న నేషనల్ మీడియా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Quits YSRCP
  • Ravela Kishore Babu
  • tdp

Related News

TDP candidate Bodepudi Revathi wins in Madhira

మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

TDP candidate Bodepudi Revathi wins in Madhira  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. పదో వార్డులో 530 ఓట్లు పోల్ కాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి. మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిట

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

  • Governor Abdul Nazeer Ap As

    ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్

  • Threatening Letters To Ap Ministers

    ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?

  • Janasena Minister Kandula D

    జనసేన మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు..పోలీసులు అలర్ట్

Latest News

  • పాక్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం.. సూపర్ 8కు టీమిండియా!

  • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

  • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

  • డేటింగ్ అంటూ ఆ హీరో తనను మోసం చేశాడంటూ నాగ్ హీరోయిన్ కన్నీరు

  • Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd