HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Quake Of Magnitude 3 8 On Richter Scale Shakes Surat No One Hurt

Earthquake in Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో భూకంపం

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.8 తీవ్రతతో భూకంపం (Earthquake) నమోదైంది. సిస్మోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఆర్) అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

  • Author : Gopi Date : 11-02-2023 - 2:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Earthquake In Pakistan
Earthquake Imresizer

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.8 తీవ్రతతో భూకంపం (Earthquake) నమోదైంది. సిస్మోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఆర్) అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. సూరత్‌కు పశ్చిమ నైరుతి(డబ్ల్యుఎస్‌డబ్ల్యు) 27 కి.మీ దూరంలో భూకంపం కేంద్రం అర్ధరాత్రి 12:52 గంటలకు నమోదైందని ఆయన చెప్పారు. “భూకంపం 5.2 కిలోమీటర్ల లోతులో నమోదైంది. భూకంప కేంద్రం జిల్లాలోని హజీరాలో అరేబియా సముద్రంలో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు’’ అని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.

Also Read: Okaya EV: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 125 కి.మీ.. ఒకాయ ఈవీ ఫీచర్లు అదుర్స్..!

గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (GSDMA) ప్రకారం.. రాష్ట్రం అధిక భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. 2001 కచ్ భూకంపంభారతదేశంలో మూడవ అతిపెద్ద, రెండవ అత్యంత విధ్వంసక భూకంపం. ఆ సమయంలో 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • earthquake
  • Earthquake News
  • gujarat
  • surat

Related News

    Latest News

    • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

    • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

    • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd