HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Poonam Pandey Promises To Go Topless If She Gets Votes In Lock Upp Shayad Bra Bhi Nahi Rahegi

Poonam Pandey Promises: ఓటేయండి.. బ్రా లేకుండా ఫొటోలు చూపిస్తా!

ఈ తరం కుర్రకారుకు పునమ్ పాండే అంటే తెలియనివారు ఉండరు. ఈ బ్యూటీ అడల్డ్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.

  • By Balu J Published Date - 03:45 PM, Mon - 2 May 22
  • daily-hunt
Poonam
Poonam

ఈ తరం కుర్రకారుకు పునమ్ పాండే అంటే తెలియనివారు ఉండరు. ఈ బ్యూటీ అడల్డ్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. గతంలో భారత్ ప్రపంచకప్ గెలిస్తే బట్టలు విప్పుతానని ప్రామీస్ చేసి అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అయితే అప్పట్లో బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ హాట్ బ్యూటీ వెనక్కి తగ్గింది. తాజాగా  ఈ బ్యూటీ మరోసారి అలాంటి ప్రామీస్ చేసింది. కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న ‘రియాలిటీ షో లాక్ అప్‌’లో తనకు ఎక్కువ ఓట్లు వస్తే టాప్‌లెస్‌ ఫొటోలు షేర్ చేస్తానని తేల్చి చెప్పింది. తనకు అత్యధిక ఓట్లు వస్తే నేషనల్ టెలివిజన్‌లో ప్రవేశిస్తానని ఈ సందర్భంగా అభిమానులను కోరింది పూనమ్. అయితే ఈ రియాల్టీ షో దాదాపుగా చివరి దశకు చేరుకుంది. శివమ్ శర్మ మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. మునావర్ ఫరూఖీ కూడా పోటీలోకి రావడంతో మిగిలిన వారి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఈ వారాంతంలో లాక్ అప్ నుండి ఎలిమినేట్ అవుతుందనే భయంతోనే పూనమ్ ఈ  కామెంట్స్ చేసింది. “అగర్ ఆప్ మెర్కో భర్ భర్ కే ఓట్లు దేతే హైన్, ఈజ్ బార్ టీ-షర్ట్ ఉటారుంగి, షాయద్ బ్రా భీ నహీ రహేగీ (మీరు ఓటేస్తే ప్రజలు ఓటు వేస్తారు. మీకోసం నేను నా టీ-షర్టును తీసివేస్తాను. ఈసారి, బహుశా నేను బ్రా కూడా ధరించను)” అంటూ రియాక్ట్ అయ్యింది ఈ బ్యూటీ. ఒకవేళ ప్రేక్షుకులు పూనమ్ కు ఓటేస్తే టాప్ లెస్ ఫొటోలు షేర్ చేస్తుందా? లేదా అనేది వేచిచూడాల్సిందేనని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇటీవల పూనమ్ పాండే బహిరంగ ప్రదేశంలో స్నానం చేసి వార్తల్లోకి ఎక్కింది.

Fearless, brave & bold #PoonamPandey defining all of it!

Do support and do a lots vote for our fearless girl
To vote and Save Poonam Pandey
Press the voting button on ALT Balaji app

OR

SMS LockUpp<space>Poonam and send to 56161 pic.twitter.com/c3boCvlYUW

— Poonam Pandey (@iPoonampandey) April 30, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood news
  • hard comments
  • Hot Photos
  • Poonam Pandey

Related News

    Latest News

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

    • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd