HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pm Modi To Distribute Over 51k Appointment Letters Under Rozgar Mela

Rozgar Mela: 51 వేల అపాయింట్‌మెంట్లను పంపిణీ చేయనున్న మోదీ

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి కోరిక రోజ్‌గార్ మేళా (Rozgar Mela) ద్వారా సాకారం చేస్తున్నారు.దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరగనుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 28-08-2023 - 7:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rozgar Mela
New Web Story Copy 2023 08 28t014848.084

Rozgar Mela: ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి కోరిక రోజ్‌గార్ మేళా (Rozgar Mela) ద్వారా సాకారం చేస్తున్నారు.దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా (Rozgar Mela) జరగనుంది. ఈ ఈవెంట్ ద్వారా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మరియు సశాస్త్ర సీమా బల్ (SSB)తో సహా వివిధ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు)లో సిబ్బందిని రిక్రూట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన వారు వివిధ సంస్థల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), సబ్-ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ) మరియు నాన్-జనరల్ డ్యూటీ కేడర్ వంటి వివిధ ఉద్యోగాలలో చేరనున్నారు.

ప్రభుత్వ శాఖల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: kidney stones: ఈ ఐదు పదార్థాలు తింటే చాలు కిడ్నీలో రాళ్లు మాయం?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 51K appointments
  • bsf
  • CAPF
  • CRPF
  • india
  • jobs
  • MHA
  • narendra modi
  • pm modi
  • Rozgar Mela

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Four gangsters killed in encounter in Gurugram

    Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

Latest News

  • kavitha: ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత కీలక లేఖ

  • CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd