HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Petrol And Diesel Prices Have Crossed The Rs 300 Mark In Pakistan

Pakistan Fuel – Rs 300 : లీటరుకు రూ.300 దాటిన పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు.. ఆ దేశంలో ఇంధన మంటలు

Pakistan Fuel - Rs 300 :  పాకిస్తాన్ చరిత్రలో ఈరోజు అత్యంత దుర్భరమైంది. ఎందుకంటే అక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు ఎన్నడూ లేని విధంగా లీటరుకు రూ.300 మార్కును దాటేశాయి.

  • Author : Pasha Date : 01-09-2023 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fuel In Cuba
Car At Fuel Pump Imresizer

Pakistan Fuel – Rs 300 :  పాకిస్తాన్ చరిత్రలో ఈరోజు అత్యంత దుర్భరమైంది. ఎందుకంటే అక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు ఎన్నడూ లేని విధంగా లీటరుకు రూ.300 మార్కును దాటేశాయి. అక్కడ ఇంధన ధరల ఈ రేంజులో ఎగబాకడం ఇదే తొలిసారి. తాజాగా గురువారం రాత్రి పాక్ లో లీటరు పెట్రోలు ధర రూ.14.91 మేర పెరిగి రూ.305.36కు చేరింది. ఇక హైస్పీడ్ డీజిల్‌ ధర రూ.18.44 మేర పెరిగి రూ.311.84కి చేరింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ రూపాయి మారకం విలువ రూ.305.6గా ఉంది. పాకిస్థాన్ కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో దాన్ని కంట్రోల్ లోకి తెచ్చేందుకు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఫలితంగా అక్కడ ఆర్థిక సంక్షోభం  ఏర్పడింది.

Also read : Pakistani Wedding : పెళ్లి విందులో మటన్ ముక్క తెచ్చిన కొట్లాట..

నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు భగ్గుమంటుండటంతో పేద  ప్రజలు లబోదిబోమంటూ గుండెలు (Pakistan Fuel – Rs 300)  బాదుకుంటున్నారు. కరెంటు బిల్లులను కూడా పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈనేపథ్యంలో పాక్ లో ప్రజలకు నిరసనకు దిగుతున్నారు.  కరెంటు బిల్లుల్ని కాల్చేసి నిరసన తెలుపుతున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో ఘర్షణకు దిగుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని పాక్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి కదలిక లేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), చైనా ఇస్తున్న అప్పులపై ఆధారపడి ప్రస్తుతం పాక్ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diesel Prices
  • pakistan
  • Pakistan Fuel - Rs 300
  • Petrol Prices
  • Rs 300 mark

Related News

Ishaq Dar

Pakistan Deputy Prime Minister: పాక్‌ ఉప ప్రధానికి పరువు పాయే..

Ishaq Dar  పాకిస్థాన్‌లో జరిగిన ఓ దౌత్యపరమైన కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం విచ్చేసిన ఈజిప్ట్ విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Pakistan’s Deputy PM and Foreign Minister Ishaq Dar falls ahead of the US-Iran mediation talks. pic.twitter.com/h6xqFoOqMB — Aditya […]

  • Pakistan

    పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

Latest News

  • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd