Pakistan Fuel - Rs 300
-
#Speed News
Pakistan Fuel – Rs 300 : లీటరుకు రూ.300 దాటిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఆ దేశంలో ఇంధన మంటలు
Pakistan Fuel - Rs 300 : పాకిస్తాన్ చరిత్రలో ఈరోజు అత్యంత దుర్భరమైంది. ఎందుకంటే అక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు ఎన్నడూ లేని విధంగా లీటరుకు రూ.300 మార్కును దాటేశాయి.
Published Date - 01:04 PM, Fri - 1 September 23