Speed News
-
Air India: మరో మలుపు తిరిగిన ఎయిరిండియాలో “మూత్ర విసర్జన’ కేసు.. ఆ పని చేసింది తను కాదంటూ?
ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Date : 13-01-2023 - 9:11 IST -
Kites Prohibited: రోడ్ల మీద గాలిపటాలు ఎగురవేయడం నిషేధం!
రోడ్లపై, ప్రార్థనా స్థలాల్లో , వాటికి దగ్గరలో గాలిపటాలు ఎగురవేయడాన్ని హైదరాబాద్ పోలీసులు నిషేధించారు.
Date : 13-01-2023 - 11:49 IST -
10 Dead In Bus Accident: హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Date : 13-01-2023 - 11:07 IST -
Mumbai : మనిలాండరింగ్ కేసులో ముంబైకి చెందిన బిల్డర్ అరెస్ట్.. రూ. 500 కోట్లకు పైగా..!
500 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోటర్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం
Date : 13-01-2023 - 7:33 IST -
Sharad Yadav Passes Away: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (Sharad Yadav)(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ధ్రువీకరించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Date : 12-01-2023 - 11:40 IST -
Lady Doctor: లవ్ కోసం గూగుల్ సెర్చ్.. మోసపోయిన లేడీ డాక్టర్!
కంటి వైద్యురాలు నైజీరియన్ బ్యాచ్ చేతిలో మోసపోయింది.
Date : 12-01-2023 - 5:28 IST -
AP High Court : జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు
రాజకీయ పార్టీలు రోడ్ షోలు (Road Shows), సభలు నిర్వహించకుండా
Date : 12-01-2023 - 5:10 IST -
IND vs SL 2nd ODI: శ్రీలంక ఆల్ ఔట్.. భారత్ లక్ష్యం 216
బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 39.4 ఓవర్లకు 215 పరుగులు చేసి అలౌట్ అయ్యింది.
Date : 12-01-2023 - 4:58 IST -
Three Died: భోజనం చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. ముగ్గురు మృతి
కడప జిల్లా ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేస్తున్న కూలీలపైకి వేగంగా టిప్పర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Date : 12-01-2023 - 2:35 IST -
UPI Services : ఎన్ఆర్ఐ లకు సైతం యూపీఐ సేవలు..!
యూపీఐని అభివృద్ధి చేయడమే కాకుండా, దీని అమలు బాధ్యతలను చూస్తోంది ఈ సంస్థే.
Date : 12-01-2023 - 1:35 IST -
Free Benz Car: ఉద్యోగులకు బెంజ్ కార్ ఆఫర్.. స్టార్టప్ క్రేజీ ఐడియా..
ఒక స్టార్టప్ ఐడియాను (Startup Idea) పట్టాలెక్కించి కార్యరూపంలోకి తీసుకురావటం అంత ఈజీ కాదు.
Date : 12-01-2023 - 1:15 IST -
Australia Withdraw ODI Series: ఆఫ్ఘనిస్థాన్‌కి బిగ్ షాక్.. వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ బోర్డు (CA) నిరాకరించింది. ఈ సిరీస్ మార్చి నెలాఖరులో యూఏఈలో జరగాల్సి ఉంది. కానీ తాలిబన్ల కొన్ని నిర్ణయాలకు నిరసనగా ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్ ఆడటానికి నిరాకరించింది.
Date : 12-01-2023 - 12:46 IST -
Republic Day Sale : అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ ఆరోజే..
అమెజాన్ (Amazon) గ్రేట్ ఇండియా రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించింది. రిపబ్లిక్ డే (గణతంత్ర దినం),
Date : 12-01-2023 - 12:40 IST -
Swami Vivekananda : నేడు స్వామి వివేకానంద జయంతి
భారతదేశాన్ని (India) జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా,
Date : 12-01-2023 - 12:30 IST -
Ola Rest Rooms: ఓలా రెస్ట్ రూమ్స్ వీడియో మీకూ వచ్చిందా..అందులో నిజమెంత?
ఓలా క్యాబ్ సంస్థ త్వరలో భారత దేశంలో మొబైల్ టాయ్‌లెట్లను ప్రారంభించనున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను వదిలింది. ‘ఓలా రెస్ట్ రూమ్స్’ గురించి నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.
Date : 11-01-2023 - 10:42 IST -
LIC Credit Card: ఎల్ఐసీ క్రెడిట్ కార్డు గురించి మీకు తెలుసా.. ఆ కార్డు లాభాలివే!
ఇండియాలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ ఇప్పుడు క్రెడిట్ కార్డును ఇస్తోంది. ఎల్ఐసీ కంపెనీ ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులతో కలిసి టైఅప్ అయ్యి ఈ క్రెడిట్ కార్డులను అందిస్తోంది.
Date : 11-01-2023 - 10:23 IST -
Taraka Ratna: రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతున్న తారకరత్న, లోకేష్ భేటీ!
తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్, నందమూరి తారకరత్న మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఫ్యామిలీ విషయాలతో పాటు రాజకీయ పరమైనా చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. సాధారణంగా అయితే వీరిద్దరి భేటీ చర్చనీయాంశం కాదు. ఇద్దరు బంధువులు, బావ బామ్మర్దులు కాబట్టి మీటింగ్ కావడం కామన్. కానీ, ఇటీవల తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం ఉందని తారక రత్న వెల్లడించడంతో పా
Date : 11-01-2023 - 12:09 IST -
Golden Globe Awards 2023: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు అవార్డు లభించింది.
Date : 11-01-2023 - 8:25 IST -
Costly Cat Theft: ఖరీదైన పిల్లి చోరీ.. కేసు నమోదు!
మామూలుగా బంగారం, డబ్బు చోరీ అయిందని.. విలువైన వస్తువులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటాం. పెంపుడు జంతువులైన బర్రెలు, గొర్రెలు, ఆవుల చోరీపై కూడా గ్రామాల్లో కేసులు నమోదు అవుతుంటాయి. అయితే తొలిసారి ఓ పిల్లి చోరీ అయిందని అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని వనస్థలిపురం జహంగీర్ కాలనీలో షేక్ అజహర్ మహమూద్ అనే వ్యక్తి అరుదైన జాతికి చెందిన ఒ
Date : 10-01-2023 - 7:00 IST -
Tragedy in Bengaluru: బెంగళూరులో విషాదం.. కూలిన మెట్రో పిల్లర్.. తల్లి, కొడుకు మృతి
మెట్రో స్టేషన్స్, పిల్లర్స్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి.
Date : 10-01-2023 - 4:25 IST