HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Vizhinjam Seaport

    Vizhinjam Seaport: 8800 కోట్ల రూపాయలతో నిర్మితమైన విజింజం ఓడ‌రేవు.. దీని ప్ర‌త్యేక‌త ఇదే!

    జింజం ఓడరేవు సుమారు 8800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. దీని ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ సామర్థ్యం రాబోయే కాలంలో మూడు రెట్లు పెరుగుతుంది. ఈ ఓడరేవు పెద్ద కార్గో ఓడలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది.

    Date : 02-05-2025 - 2:15 IST
  • Pahalgam Attack

    Pahalgam Attack: ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి.. వెలుగులోకి మ‌రో కీల‌క విష‌యం!

    దర్యాప్తు బృందం బైసరన్ లోయలో దాడి 3D మ్యాపింగ్, సంఘటనల పునర్నిర్మాణం చేసింది. దీని ద్వారా ఆయుధాలు బీటాబ్ లోయలో దాచబడ్డాయని తెలిసింది.

    Date : 02-05-2025 - 1:22 IST
  • Navashakam

    Amaravati Relaunch : అభివృద్ధికి పిల్లర్‌గా అమరావతి

    Amaravati : "సంకల్పంలో నిజాయితీ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా చివరకి విజయమే" అనే సూత్రాన్ని నిజం చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) నూతన దిశగా అడుగులు వేస్తున్నారు

    Date : 02-05-2025 - 12:07 IST
  • Kedarnath Dham

    Kedarnath Dham: కేదర్‌నాథ్‌లో ప్రారంభమైన పూజలు.. తెరుచుకున్న ఆలయం!

    భక్తుల ఎదురుచూపు ముగిసింది. ఎందుకంటే ఉత్తరాఖండ్‌లోని బాబా కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు తెరవబడ్డాయి. ఈ రోజు ఉదయం ద్వారాలు తెరిచారు. అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

    Date : 02-05-2025 - 9:33 IST
  • Covert Operation On Let Chief Hafiz Saeed Lashkar E Taiba Pakistan India Vs Pakistan Pm Modi

    Covert Operation: హఫీజ్ సయీద్ అంతానికి కోవర్ట్ ఆపరేషన్ ? లాహోర్‌లో హైఅలర్ట్

    ఎలుక కలుగులో దాక్కున్నట్టుగా.. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను(Covert Operation) కోవర్ట్ ఆపరేషన్‌తో అమెరికా అంతం చేసింది.

    Date : 01-05-2025 - 9:05 IST
  • Amit Shah

    Amit Shah: “ఇది మోదీ ప్ర‌భుత్వం”.. ఉగ్ర‌వాదుల‌కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్‌!

    కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి అర్పించడానికి రెండు నిమిషాల మౌనం పాటించారు.

    Date : 01-05-2025 - 8:06 IST
  • Upi Transactions Fastest Upi Apis Npci  

    Fastest UPI : జూన్‌ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత స్పీడ్.. ఎందుకు ?

    జూన్ 30 నాటికి యూపీఐ(Fastest UPI) యాప్‌లలో మరో ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది.

    Date : 01-05-2025 - 7:26 IST
  • Caste Census Report

    Caste Census: కుల‌గ‌ణ‌న కోసం కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. స‌ర్వేలో అడిగే ప్ర‌శ్న‌లు ఇవే?

    వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి జనాభా లెక్కలలో టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఉపయోగించబడుతుంది.

    Date : 01-05-2025 - 6:40 IST
  • Electoral Rolls Link With Birth Death Records Poll Panel Election Commission Booth Level Officers Blos 

    Electoral Rolls : ఇక జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా లింక్

    బూత్‌ స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేస్తామని ఈసీ(Electoral Rolls) చెప్పింది.

    Date : 01-05-2025 - 5:57 IST
  • Commercial cylinder price reduction..

    Commercial cylinder : కమర్షియల్ సిలిండర్‌ ధర తగ్గింపు..

    ఇంటింటి వినియోగానికి ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదని సంస్థలు స్పష్టం చేశాయి. అంటే, గృహ వినియోగదారులకు కొత్త ధరల ప్రభావం లేకుండా ఉంటుంది.

    Date : 01-05-2025 - 1:56 IST
  • May Born People And Kids Personality Traits Mercury Planet

    May Born People : మేలో జన్మించిన వారి వ్యక్తిత్వం, లక్షణాలివీ

    మే(May Born People) నెలలో జన్మించిన వారు తమ జీవిత లక్ష్యాన్ని ప్రేమిస్తారు. దాన్ని సాధించేందుకు బాగా శ్రమిస్తారు. మొండిగా ప్రయత్నాలు చేస్తారు. జీవిత లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా జీవనం గడుపుతారు.

    Date : 01-05-2025 - 1:52 IST
  • No Development Pakistan

    This Is The Situation : ఇదీ పాక్ పరిస్థితి! ఎంత దారుణం ఛీ..ఛీ

    This Is The Situation : అభివృద్ధిపై ఎటువంటి దృష్టి లేకుండా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు గురవుతోంది

    Date : 01-05-2025 - 1:18 IST
  • Pak Isi Chief Muhammad Asim Malik Promotion Pakistans Nsa India

    ISI Chief Promotion : భారత్‌ను కాపీ కొట్టిన పాక్.. ఐఎస్ఐ చీఫ్‌కు ప్రమోషన్

    ఐఎస్ఐ చీఫ్‌గా నియమితుడు కావడానికి పాక్‌ ఆర్మీ జనరల్ హెడ్‌ క్వార్టర్స్‌లో అడ్జుటంట్‌ జనరల్‌గా మహ్మద్ ఆసిమ్‌ మాలిక్‌(ISI Chief Promotion) పనిచేశాడు.

    Date : 01-05-2025 - 12:30 IST
  • Pakistan Planes Fighter Jets Gps Navigation System India Electronic Warfare

    Electronic Warfare : పాక్ వాయుసేనకు చుక్కలే.. రంగంలోకి భారత ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌‌

    అందుకే ఆయా నేవిగేషన్ వ్యవస్థలను జామ్ చేసే అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థలను(Electronic Warfare) భారత్ రంగంలోకి దింపింది.

    Date : 01-05-2025 - 11:52 IST
  • Bsf Jawan Pk Sahu Border Security Force Pakistan Rangers Punjab Firozpur pakistan Vs India

    Pakistan Vs India : పాక్ చెరలోనే బీఎస్‌ఎఫ్‌ జవాన్‌.. చర్చలపై కొత్త అప్‌డేట్

    పాకిస్తాన్(Pakistan Vs India) రేంజర్లు రోజూ ఒకే మాట చెబుతున్నారు.

    Date : 01-05-2025 - 11:20 IST
  • Caste Census

    Caste Census : కుల గణన అంటే ఏమిటి ? ఎవరికి లాభం ?

    బ్రిటీషర్ల పాలనా కాలంలోనే మన దేశంలో కులగణన(Caste Census) నిర్వహించారు.

    Date : 01-05-2025 - 10:15 IST
  • Atm Charges Hike Cash Withdrawal Charges Atm Transactions

    ATM Charges Hike: నేటి నుంచే ఏటీఎం ఛార్జీల పెంపు.. ఎంత ?

    మనకు బ్యాంకు అకౌంటు కలిగిన ఏటీఎం(ATM Charges Hike) నుంచి  ప్రతినెలా ఐదుసార్లు ఉచితంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.

    Date : 01-05-2025 - 9:08 IST
  • Caste Census

    Caste Census : కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. కారణం అదే ?

    వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణనను(Caste Census)  చేరుస్తామని కేంద్ర సర్కారు వెల్లడించింది.

    Date : 30-04-2025 - 4:46 IST
  • Lashkar E Taiba Hafiz Saeed Pahalgam Terror Attack Mastermind Pakistan Lahore Home

    Hafiz Saeed : పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్.. హఫీజ్‌ సయీద్‌ ఇంటి సీక్రెట్స్

    జోరమ్‌ తౌమ్‌ ఏరియాలోనే సామాన్య ప్రజల ఇళ్ల నడుమ ఓ భవనంలో హఫీజ్‌ సయీద్‌(Hafiz Saeed) నివసిస్తున్నాడు.

    Date : 30-04-2025 - 3:02 IST
  • Indian Govt National Security Advisory Board Alok Joshi Nsab Research And Analysis Wing

    NSAB : పాక్‌తో కయ్యం వేళ ఎన్‌ఎస్‌ఏబీ పునర్ వ్యవస్థీకరణ.. ఛైర్మన్‌గా అలోక్‌ జోషి.. ఎవరు ?

    ఎన్‌ఎస్‌ఏబీలో(NSAB) ఏడుగురు సభ్యులు ఉంటారని కేంద్రం తెలిపింది.

    Date : 30-04-2025 - 1:39 IST
← 1 … 75 76 77 78 79 … 1,229 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd