Speed News
-
Body Parts Sale : బాడీ పార్ట్స్ దొంగిలించి అమ్మేశాడు..మార్చురీ మేనేజర్ నిర్వాకం
Body Parts Sale : కక్కుర్తి అంటే ఇదే.. మార్చురీలోని మృతదేహాల శరీర భాగాలను కూడా దొంగిలించి అమ్మేశారు.. డెడ్ బాడీల తలలు, మెదళ్ళు, చర్మం, ఎముకలకు రేటు కట్టి సేల్ చేశారు.
Date : 16-06-2023 - 1:33 IST -
China 41 Satellites : ఒకే రాకెట్ తో 41 శాటిలైట్ల ప్రయోగం.. చైనా మరో రికార్డ్
China 41 Satellites : చైనా మరో కొత్త రికార్డును సృష్టించింది. ఒకే రాకెట్ తో 41 శాటిలైట్లను ప్రయోగించి, కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
Date : 16-06-2023 - 12:32 IST -
Nehru Museum: నెహ్రూ పేరు తీసేసి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంగా మార్పు
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తుంది. కేవలం రాజకీయంగానే కాకుండా మూలలను దెబ్బ తీసే రాజకీయాలకు పాల్పడుతున్నారు.
Date : 16-06-2023 - 12:01 IST -
WhatsApp Call Back Alert : వాట్సాప్ వెబ్ లో “కాల్ బ్యాక్” ఫీచర్
WhatsApp Call Back Alert : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.. అయితే ఆ ఫీచర్ "వాట్సాప్ వెబ్" వినియోగదారుల కోసం!!
Date : 16-06-2023 - 11:58 IST -
Texas Tornado: టెక్సాస్ పట్టణంలో టోర్నడో విధ్వంసం.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా గాయాలు
ఉత్తర టెక్సాస్ పట్టణంలో గురువారం భారీ సుడిగాలి (Texas Tornado) విధ్వంసం సృష్టించింది. ఇందులో దాదాపు ముగ్గురు మృతి చెందారని, అదే సమయంలో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Date : 16-06-2023 - 11:47 IST -
Speed Cubing 3 Seconds : 3 సెకన్లలో స్పీడ్ క్యూబింగ్.. కొత్త వరల్డ్ రికార్డ్
Speed Cubing 3 Seconds : మీరు ఒకసారి వాటర్ బాటిల్ మూత తెరవండి.. తెరిచారా ? ఎంత టైం పట్టింది ?ఆ టైం కంటే తక్కువ టైంలోనే రూబిక్స్ క్యూబ్‌ను ఒక కుర్రాడు సాల్వ్ చేశాడు..
Date : 16-06-2023 - 11:03 IST -
Five terrorists killed: ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు
Five terrorists killed: జమ్మూ కాశ్మీర్‌లో, ఇండో-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లా సమీపంలో భద్రతా సంస్థల ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 5 మంది ఉగ్రవాదులు (Five terrorists killed) హతమయ్యారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఈ ఉగ్రవాదులు హతమయ్యారు. రహస్య సమాచారం ఆధారంగా అందిన సమాచారం ప్రకారం.. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన
Date : 16-06-2023 - 10:11 IST -
Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ప్రధాని జస్టిన్ ట్రూడో సంతాపం
కెనడా (Canada)లోని మానిటోబా ప్రావిన్స్‌లో గురువారం సెమీ ట్రైలర్ ట్రక్కు, వృద్ధులతో నిండిన బస్సు ఢీకొన్నాయి. ఈ భీకర ఘర్షణలో కనీసం 15 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు.
Date : 16-06-2023 - 8:45 IST -
Manipur Violence: మణిపూర్‌లో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి నిప్పు
మణిపూర్ (Manipur Violence)లోని ఇంఫాల్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి ఒక గుంపు నిప్పుపెట్టింది.
Date : 16-06-2023 - 8:30 IST -
Monitoring 100 Apps : గేమింగ్ యాప్స్ తో మత మార్పిడులు ? 100 యాప్స్ పై కేంద్రం ఫోకస్
Monitoring 100 Apps : దేశ ప్రజలు వినియోగిస్తున్న 100కుపైగా మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాటి యాక్టివిటీపై నిఘా సంస్థలకు అనుమానాలు రావడంతో.. ఆ యాప్స్ ను ప్రత్యేకంగా పర్యవేక్షించడం ప్రారంభించాయి.
Date : 16-06-2023 - 8:26 IST -
MQ-9B Drones : ఇండియా ఆర్మీకి మిస్సైల్స్ మోసుకెళ్లే 30 డ్రోన్లు..విశేషాలివీ
MQ-9B Drones : ఇప్పటివరకు మనదేశం దగ్గర సాయుధ మిస్సైల్స్ ఉన్నాయి.. కానీ సాయుధ డ్రోన్స్ లేవు.. ఆ లోటు తీరిపోయే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు..
Date : 16-06-2023 - 7:39 IST -
IndiGo Aircraft: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. రన్‌వేని ఢీకొట్టిన తోక భాగం
బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Aircraft) విమానం గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా తోక భాగం భూమిని ఢీకొట్టింది.
Date : 16-06-2023 - 7:16 IST -
Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను ఎఫెక్ట్.. లక్ష మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు.. 940 గ్రామాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తుఫాను బిపార్జోయ్ (Cyclone Biparjoy) గురించి తాజా సమాచారాన్ని అందించారు.
Date : 16-06-2023 - 6:30 IST -
Wrestlers Protest: ఢిల్లీ నిరసనల నేపథ్యంలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్ రద్దు
గత రెండు నెలలుగా మల్లయోధుల పోరాటం సాగుతుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఆరోపణలు చేస్తున్నారు రెజ్లర్లు
Date : 15-06-2023 - 11:34 IST -
CM Nitish Kumar : సీఎం నితీష్ కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఫుట్‌పాత్‌పైకి దూకిన సీఎం.. అసలేం జరిగిందంటే..?
బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో భద్రతా సిబ్బందిని దాటి ఓ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు నితీష్ కుమార్‌వైపు దూసుకొచ్చారు.
Date : 15-06-2023 - 9:33 IST -
Karnataka Syllabus Controversy: కర్ణాటక పాఠ్యపుస్తలలో కెబి హెడ్గేవార్ కథ తొలగింపుకు రంగం సిద్ధం
ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెడ్గేవార్ గురించి బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలోని పాఠ్యపుస్తలలో ప్రచురించింది. అయితే తాజాగా అక్కడ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజయం సాధించింది.
Date : 15-06-2023 - 9:14 IST -
Nahida Khan Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాకిస్థాన్ క్రికేటర్
పాకిస్థాన్ ప్రముఖ క్రీడాకారిణి నహిదా ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఈ రోజు గురువారం తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది.
Date : 15-06-2023 - 8:29 IST -
Suvarnabhumi Fraud: ఫ్లాట్ల విక్రయాల పేరుతో సువర్ణభూమి మోసాలు బట్టబయలు
హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కుతుంది. గత ఐదేళ్ళలో నగర అభివృద్ధి కేవలం రియల్ ద్వారానే సాధ్యమైంది.
Date : 15-06-2023 - 7:04 IST -
Chicken or Egg: కోడి ముందా.. గుడ్డు ముందా.. మొత్తానికి తేల్చేసిన సైంటిస్టులు?
కోడి ముందా.. గుడ్డు ముందా..? ఈ ప్రశ్న మనం ఎన్నోసార్లు వినే ఉంటాం ఆ విషయం గురించి చాలా మందితో వాదించి ఉంటాం. కొంతమంది కోడి ముందు అని వాదిస్త
Date : 15-06-2023 - 7:00 IST -
Uttar Pradesh: దారుణం.. షార్ట్ సర్క్యూట్ తో ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవదహనం?
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఊహించని ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ దారుణమైన ఘటనల వల్ల ఒకరు ఇద్దరు కాదండోయ్ ఏకంగా కుటుం
Date : 15-06-2023 - 6:49 IST