Speed News
-
Cyclone Michaung: మిక్‌జామ్ తుపాను బాధితులకు మోడీ సంతాపం
మిక్‌జామ్ తుపాను కారణంగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మూడో రోజు కురిసిన వర్షపు నీరు చెన్నైలోని కొన్ని చోట్ల నేటికీ నిలిచి ఉంది. ముఖ్యంగా అశోక్ నగర్, అరుంబాక్కం, వేలచ్చేరి, పెరుంగుడి, తాంబరం తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన
Date : 06-12-2023 - 2:28 IST -
100 Websites Blocked : ‘పార్ట్ టైం జాబ్స్’ పేరుతో చీటింగ్.. 100 వెబ్‌సైట్స్ బ్లాక్
100 Websites Blocked : టాస్క్ ఆధారిత పార్ట్ టైమ్ జాబ్స్, పెట్టుబడుల సేకరణ పేరుతో ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్న 100కిపైగా అనధికారిక వెబ్సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
Date : 06-12-2023 - 1:46 IST -
Basketball League: బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ నటుడు, ఇండియా నుంచి ఏకైక ఆటగాడు
ఈ చాంపియన్ లీగ్‌లో ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక ఆటగాడు అరవింద్ కృష్ణ కావటం విశేషం.
Date : 06-12-2023 - 1:34 IST -
Holidays: తెలంగాణలో క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా సెలవులు
Holidays: తెలంగాణ ప్రభుత్వం ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగకు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు కూడా క్రిస్మస్ సెలవులు వర్తిస్తాయి. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం.. డిసెంబర్ 25, 26 తేదీలలో క్రిస్మస్ మరియు బాక్సింగ్ డేలకు సెలవులు ఉంటాయి. ఈ రోజులు ‘సాధారణ సెలవులు’ కింద జాబితా చే
Date : 06-12-2023 - 1:23 IST -
Cow Urine : దేశాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తాం.. స్వామి చక్రపాణి మహారాజ్ వ్యాఖ్యలు
Cow Urine : తాజాగా హిందీ బెల్ట్‌లోని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన గెలుపుపై డీఎంకే ఎంపీ ఎస్.సెంథిల్‌కుమార్ మంగళవారం లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Date : 06-12-2023 - 1:14 IST -
Shock To Hafiz Saeed : లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ మరో అనుచరుడి మర్డర్
Shock To Hafiz Saeed : భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులు అనుమానాస్పద స్థితిలో ఒక్కరొక్కరిగా మర్డర్‌కు గురవుతున్నారు.
Date : 06-12-2023 - 12:27 IST -
Parliament Attack : డిసెంబరు 13కల్లా పార్లమెంటుపై దాడి చేస్తాం.. టెర్రరిస్ట్ పన్నూ వార్నింగ్
Parliament Attack : ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్‌పై పేట్రేగిపోయాడు.
Date : 06-12-2023 - 11:59 IST -
Wikipedia Top Searches : వికీపీడియా సెర్చ్‌లో టాప్ ఇండియన్ పేజెస్ ఇవే..
Wikipedia Top Searches : వికీపీడియా.. మనకు ఏవిషయం మీద డౌట్ వచ్చినా, తీర్చేసే డిజిటల్ వేదిక.
Date : 06-12-2023 - 11:32 IST -
Telangana: డాక్టర్ ఎమ్మెల్యేనే ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించండి
Telangana: ఇటీవల జరిగిన ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో డాక్టర్లు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇందులో కొంత మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండగా, కొంత మంది స్పెషలిస్టులు ఉన్నారు. వీరిలో పది మంది తొలిసారి చట్టసభల్లో అడుగు పెట్టబోతుండగా, ఐదుగురికి ఇదివరకే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది. చెన్నూరు నుంచి డాక్టర్ వివేక్ వెంకటస్వామి(ఎంబీబీఎస్), డాక్టర్ వంశీకృష్ణ(జనరల్ సర
Date : 06-12-2023 - 10:56 IST -
Telangana Ministers : ఖమ్మం నుంచి ఆ ఇద్దరిలో ఒక్కరికే మంత్రి ఛాన్స్ ?!
Telangana Ministers : సీఎం సీటు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఖాయం కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ మంత్రివర్గ కూర్పుపైకి మళ్లింది.
Date : 06-12-2023 - 9:28 IST -
PM Kisan – Hike : ‘పీఎం కిసాన్’ సాయాన్ని పెంచబోతున్నారా ? కేంద్రం క్లారిటీ
PM Kisan - Hike : ‘పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచబోతోందా ?
Date : 06-12-2023 - 8:48 IST -
Rain Alert Today : తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ వర్షాలు
Rain Alert Today : మిచౌంగ్ తుఫాను ఎఫెక్టుతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 06-12-2023 - 8:23 IST -
Petrol: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి.
Date : 06-12-2023 - 7:55 IST -
Rain Alert Today : ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ వర్షాలు
Rain Alert Today : మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు దక్షిణాన తీరం దాటింది.
Date : 06-12-2023 - 7:51 IST -
Gold- Silver Price: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. రూ. 1100 తగ్గిన గోల్డ్..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు భారీగా తగ్గాయి.
Date : 06-12-2023 - 7:30 IST -
Viral Video : ముగ్గురు దుండగులు.. పట్టపగలు ఫైరింగ్.. కర్ణిసేన చీఫ్ మర్డర్
Viral Video : సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి.. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధినేత.
Date : 06-12-2023 - 6:54 IST -
Delhi Police PCR: ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ విభాగానికి 400 కొత్త వాహనాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ముగిసిన G20 సమ్మిట్ కారణంగా ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ యూనిట్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి 400 కొత్త పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Date : 05-12-2023 - 10:44 IST -
Chennai Flood: చెన్నైని ముంచెత్తిన వర్షం
చెన్నైలో వరద ఉదృతి పెరుగుతుంది. అడయార్ నదిలో 40,000 క్యూబిక్ అడుగుల నీరు ప్రవహిస్తుండటంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు.
Date : 05-12-2023 - 10:03 IST -
V C Sajjanar: డిజిటలైజేషన్ దిశగా టీఎస్ఆర్టీసీ
V C Sajjanar: ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకు గానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా సాంకేతికతలో ముందడుగు వేసింది. 9వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్ర
Date : 05-12-2023 - 5:46 IST -
Biryani: చికెన్ బిర్యానీలో బల్లి, జీహెచ్‌ఎంసీ సీరియస్
Biryani: హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి కొనుగోలు చేసిన చికెన్ బిర్యానీలో బల్లి ఉన్నట్లు కస్టమర్ ఫిర్యాదు చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సీరియస్ అయ్యింది. జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన విశ్వ ఆదిత్య ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు రెస్టారెంట్‌లో తని
Date : 05-12-2023 - 5:38 IST