Speed News
-
Atishi Vs BJP : అతిషికి బీజేపీ పరువునష్టం నోటీసులు.. ఎందుకో తెలుసా ?
Atishi Vs BJP : ఢిల్లీలోని ఆప్ సర్కారులో నంబర్ 2గా పేరున్న మంత్రి, సీనియర్ నాయకురాలు అతిషి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
Date : 03-04-2024 - 12:35 IST -
Gold Rate Today: రికార్డు స్థాయిలో బంగారం ధర.. ఎంత ఉందో తెలుసా..?
బంగారం ధరల్లో (Gold Rate Today) పెరుగుతున్న ట్రెండ్ ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే బంగారం ధరలో విపరీతమైన ర్యాలీ నమోదవుతోంది.
Date : 03-04-2024 - 11:11 IST -
Arvind Kejriwal : తీహార్ జైలులో కేజ్రీవాల్‌కు ఆ ముప్పు.. హైఅలర్ట్ !
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైలులో ముప్పు ఉందంటూ జైలు అధికారులకు సమాచారం అందింది.
Date : 03-04-2024 - 11:00 IST -
Komatireddy: చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తాం : మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: ‘‘రాబోయే పదిసంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కార్యకర్తలందరు కష్టపడి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధిటని గెలిపించుకుందాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల్లోనే అంతం అయిపోతుందంటే అర్థం అయిపోతుంది, పదేండ్లు పరిపాలన చేసిన కూడ కింది స్థాయి కార్యకర్త నుండి పెద్ద స్థాయి మంత్రులుగా పనిచేసిన నాయకులు వరకు వారి పార్టీ వీడుతున్ర
Date : 03-04-2024 - 10:01 IST -
Ambani Earning From IPL: ఐపీఎల్‌ని ఉచితంగా చూపించి కూడా ముఖేష్ అంబానీ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Ambani Earning From IPL) భారతదేశంలో అత్యంత ధనవంతుడు.
Date : 03-04-2024 - 9:54 IST -
Arvind Kejriwal : బరువు తగ్గిన కేజ్రీవాల్.. కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు కీలక వివరాలను వెల్లడించాయి.
Date : 03-04-2024 - 9:33 IST -
Dasoju Sravan: కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ కు లేదు: దాసోజు
Dasoju Sravan: ‘‘రేవంత్ రెడ్డి తెలంగాణకు శాపంలా మారిండు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పిచ్చోడు రేవంత్. దమ్ముంటే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలి. రేవంత్ కు చేతకాకపోతే దిగిపోవాలి’’ అంటూ మరోసారి బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కాలికి గాయమైనప్పటికీ తోటి రైతులకు అండగా వుండాలని సింహాలా బయటికి వచ్చారు కేసీఆర్. ఇది చూసి రేవంత్ రెడ్డి లాగులు తడిచాయి. అంద
Date : 03-04-2024 - 9:32 IST -
Poisoned In Jail : ఆహారంలో టాయిలెట్ క్లీనర్.. ఇమ్రాన్ ఖాన్ భార్యపై విష ప్రయోగం ?
Poisoned In Jail : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
Date : 03-04-2024 - 9:01 IST -
Strongest Earthquake : తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్, ఫిలిప్పీన్స్‌లలో సునామీ హెచ్చరిక జారీ
Strongest Earthquake : భారీ భూకంపంతో తైవాన్ రాజధాని తైపీ వణికిపోయింది.
Date : 03-04-2024 - 8:05 IST -
Sensational Decision : ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు
Sensational Decision : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం(Sensational Decision) తీసుకుంది.
Date : 02-04-2024 - 5:17 IST -
Three Women : ఎన్నికల క్షేత్రంలో ముగ్గురు శక్తివంతమైన మహిళలు.. ఎవరో తెలుసా ?
Three Women : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌లు ఈ ఎన్నికలు వేదికగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
Date : 02-04-2024 - 4:13 IST -
Congress Candidates : కడప బరిలో షర్మిల.. 114 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు
Congress Candidates : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.
Date : 02-04-2024 - 3:14 IST -
Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి కొనుగోళ్ల కేంద్రాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
Date : 02-04-2024 - 3:12 IST -
AP: ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకుల తంటాలు
ఇలా వైసీపీ ఎన్నికల సభల నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు విశాఖ నేతలు వారికి భోజనాలను ఎర వేస్తున్నారని, అధికార నేతల గంటల తరబడి ప్రసంగాలను వినలేక ప్రజలు ఇంటి దారి పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు
Date : 02-04-2024 - 2:53 IST -
Kalvakuntla Kanna Rao : కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
Kalvakuntla Kanna Rao : బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 02-04-2024 - 1:43 IST -
Baba Ramdev : క్షమాపణలు మాకొద్దు.. మీపై చర్యలు తప్పవు.. రాందేవ్ బాబాకు ‘సుప్రీం’ షాక్
Baba Ramdev: పతంజలి ఉత్పత్తు(Patanjali product)ల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev)ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) ముందు క్షమాపణలు చెప్పారు. ఆ కేసులో ప్రత్యక్షంగా ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. రాందేవ్(Ramdev), బాలకృష్ణ(Balakrishna)లు వ్యక్తిగతం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరూ కోర్టుకు వచ్చినట్లు వాళ్ల తరపు న్యాయవాద
Date : 02-04-2024 - 1:10 IST -
Change Photo on Voter ID: ఇంట్లో కూర్చొనే ఓటర్ ఐడీ ఫోటోను మార్చుకోవచ్చు ఇలా.. ప్రాసెస్ ఇదే..!
ఓటరు కార్డులో ఫోటో మార్చుకోవాలంటే (Change Photo on Voter ID) దీని కోసం ఎక్కడికీ పరుగెత్తాల్సిన అవసరం లేదు. సింపుల్ పద్ధతిని అవలంబించి ఇంట్లో కూర్చొని ఈ పనిని సులభంగా చేసుకోవచ్చు.
Date : 02-04-2024 - 1:00 IST -
Ranga Reddy: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు
Ranga Reddy: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి సప్లైయ్ అవుతూనే ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిది లోని తోల్కట్ట గ్రామ శివారులో ఒక షెడ్‌లో అక్రమంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న సౌరబ్ కుమార్ యాదవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని 580 గ్రాముల గంజాయితో 92 గంజాయి చాక్లెట
Date : 02-04-2024 - 11:47 IST -
Rule From Jail : జైల్లో సీఎం కేజ్రీవాల్.. అక్కడి నుంచే పాలన.. సాధ్యమవుతుందా ?
Rule From Jail : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Date : 02-04-2024 - 11:47 IST -
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్.. ఇంట్లోకి చొరబడి ఏం చేసిందటే!
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అటవీ జంతువుల సంచారం ఎక్కువగా ఉంది. అందుకే రాత్రి వేళలో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండగా, శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి భయం కారణంగా జనాలు గుంపుగుంపులుగా తిరుగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంల
Date : 02-04-2024 - 11:27 IST