HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Government Employees

    Government Employees: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!

    ప్రభుత్వం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 3% పెంచిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50% నుండి 53% కి పెరుగుతుంది.

    Date : 14-10-2024 - 4:43 IST
  • Telangana Ias Officers Cat

    TG IAS Officers : క్యాట్​ను ఆశ్రయించిన ఆమ్రపాలి సహా ముగ్గురు ఐఏఎస్‌లు

    తాము తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి క్యాట్‌ను(TG IAS Officers) కోరారు.

    Date : 14-10-2024 - 4:41 IST
  • Nobel Economics Prize 2024

    Nobel Prize : ముగ్గురు ఆర్థికవేత్తలకు సంయుక్తంగా ఆర్థికశాస్త్ర నోబెల్ ప్రైజ్

    విఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట నోబెల్ (Nobel Prize)  బహుమతులను ఏటా అన్ని రంగాల నిష్ణాతులకు అందిస్తుంటారు.

    Date : 14-10-2024 - 4:02 IST
  • Madhavi Latha

    Madhavi Latha: మాధ‌వి ల‌త‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కార‌ణ‌మిదే?

    వాస్తవానికి సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో విధ్వంసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి పవిత్ర విగ్రహాన్ని ధ్వంసం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

    Date : 14-10-2024 - 3:16 IST
  • Rrb Jobs Recruitment Inter Qualification

    Railway Jobs : ఇంటర్ పాసైతే చాలు.. 3693 రైల్వే జాబ్స్

    డిగ్రీ చేసిన వారు రెండు రకాల పోస్టులకు(Railway Jobs) కూడా అప్లై చేయొచ్చు.

    Date : 14-10-2024 - 2:47 IST
  • Ban On Firecrackers

    Ban On Firecrackers: ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. బాణాసంచాపై నిషేధం!

    చలికాలం పెరిగేకొద్దీ ఢిల్లీలో పొగ, వాయు కాలుష్యం కూడా పెరుగుతుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ చెప్పారు. ఈసారి పొగమంచు, వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

    Date : 14-10-2024 - 2:24 IST
  • Chinese Settlement Pangong Lake China Vs India

    China Vs India : బార్డర్‌లో బరితెగింపు.. పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా నిర్మాణ పనులు

    ఈ సరస్సు భారత్‌కు, చైనా ఆధీనంలోని టిబెట్‌కు మధ్యలో(China Vs India) ఉంటుంది.

    Date : 14-10-2024 - 1:59 IST
  • Lawrence Bishnoi Baba Siddique

    Lawrence Bishnoi : సబర్మతీ జైలులో లారెన్స్ బిష్ణోయ్.. అతడిని కస్టడీకి ఇవ్వకపోవడానికి కారణమిదే

    లారెన్స్ బిష్ణోయ్‌‌ను(Lawrence Bishnoi) ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి.

    Date : 14-10-2024 - 1:30 IST
  • Assassination Attempt On Donald Trump California Us Elections

    Assassination Attempt : ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం.. దుండగుడు ఏం చేశాడంటే..?

    అతడిని వెంటనే గుర్తించిన అమెరికా సీక్రెట్ సర్వీసెస్‌(Assassination Attempt) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

    Date : 14-10-2024 - 12:42 IST
  • Hezbollah Attack On Israel Mirsad Drone Idf Soldiers

    Hezbollah Attack : నలుగురు ఇజ్రాయెలీ సైనికులు మృతి.. 58 మందికి గాయాలు.. సూసైడ్ డ్రోన్లతో హిజ్బుల్లా దాడి

    లెబనాన్‌ దేశంలోని కొంత భూభాగాన్ని ఇప్పటికే  ఇజ్రాయెలీ ఆర్మీ (Hezbollah Attack) ఆక్రమించుకుంది.

    Date : 14-10-2024 - 12:17 IST
  • Youtube Skip Ad

    YouTube Skip Ad : యూట్యూబ్ ‘స్కిప్ యాడ్‌’ బటన్ తీసేశారా ? అసలు ఏమైంది ?

    ఈవిధమైన స్కిప్ యాడ్‌లతో యూట్యూబ్(YouTube Skip Ad) ప్రతిరోజూ భారీగానే డబ్బులు సంపాదిస్తుంటుంది. 

    Date : 14-10-2024 - 11:04 IST
  • Air India Express

    Flight Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

    బెదిరింపు వచ్చిన వెంటనే తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. ప్రయాణికులను, వారి లగేజీలను తనిఖీ చేశారు. బాంబులు, డాగ్ స్క్వాడ్‌లతో విమానంలోని ప్రతి సందు, మూలలో వెతికినా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు.

    Date : 14-10-2024 - 10:47 IST
  • Rains Effect Holiday

    Heavy Rain : ఏపీలో మరోసారి భారీ వర్షాలు..పలు జిల్లాలో రెడ్ అలెర్ట్

    Cyclone Alert : ఈరోజు నుండి వైజాగ్ , , అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని

    Date : 14-10-2024 - 10:25 IST
  • China Vs Taiwan China Military Drills

    China Vs Taiwan : తైవాన్ చుట్టూ చైనా ఆర్మీ.. భారీ సైనిక డ్రిల్స్

    గత రెండేళ్లలో తైవాన్ చుట్టూ చైనా ఈవిధంగా సైనిక విన్యాసాలు(China Vs Taiwan) చేయడం ఇది నాలుగోసారి.

    Date : 14-10-2024 - 9:30 IST
  • Jagan Assembly Mmembership

    YS Jagan : ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్‌ విమర్శలు

    YS Jagan : సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు.

    Date : 13-10-2024 - 10:25 IST
  • Nara Lokesh

    Nara Lokesh : మరో యువ గళం హామీని నెరవేర్చిన లోకేష్

    Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని పూర్తి చేశారు. పూతలపట్టు నియోజక వర్గంలోని బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు పెంచడంతోపాటు యువ గళం పాద యాత్ర సందర్భంగా ఇచ్చిన కొన్ని హామీలను ఆయన ఇప్పటికే నెరవేర్చారు.

    Date : 13-10-2024 - 9:42 IST
  • Air Quality

    Delhi Air Quality: ద‌స‌రా ఎఫెక్ట్‌.. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయి!

    దసరా పండుగ ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు.

    Date : 13-10-2024 - 9:36 IST
  • Maoists

    Maoists : ఛత్తీస్‌ గడ్ బస్తర్ ఎన్ కౌంటర్.. మావోయిస్టుల అధికారిక స్పందన

    Maoists : ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

    Date : 13-10-2024 - 9:19 IST
  • Harihara Veeramallu

    Pawan Kalyan : పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ‘హరి హర వీర మల్లు’ ప్రమోషన్ షురూ.. త్వరలో ఫస్ట్ సాంగ్

    Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో ఉన్న పవన్‌ కళ్యాణ్ మరోవైపు తన సినిమాల చిత్రీకరణ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఒకటైన 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' సినిమా షూటింగ్‌లో ఆయన ఇటీవల పాల్గొన్నారు.

    Date : 13-10-2024 - 9:04 IST
  • Myopia

    Myopia : 2050 నాటికి, ప్రపంచ జనాభాలో సగం మంది మయోపియాతో బాధపడతారట..!

    Myopia : 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మందిని సమీప దృష్టి లోపం ప్రభావితం చేస్తుందని అంచనా వేయబడింది. అందుకే దీనిని వ్యాధిగా వర్గీకరించారు. , దీనిని నివారించడానికి, కొత్త నివేదిక ప్రకారం, పిల్లల బహిరంగ సమయాన్ని పెంచాలి. కాబట్టి దృష్టి లోపానికి కారణమేమిటి? లక్షణాలు ఏమిటి? దీన్ని ఎలా నిరోధించాలో పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

    Date : 13-10-2024 - 8:52 IST
← 1 … 279 280 281 282 283 … 1,258 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd