HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Sobhita And Naga Chaitanya At The Sri Sailam Mallanna Temple For A Special Ritual

Sobhita- Naga Chaitanya: శ్రీశైలం మల్లన్న సేవలో శోభిత, నాగ చైతన్య

సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) తన కుటుంబంతో కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇటీవల నాగచైతన్య మరియు శోభిత (Naga Chaitanya-Sobhita) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, నూతన వధూవరులతో కలిసి నాగార్జున మరియు కుటుంబ సభ్యులు స్వామి మరియు అమ్మవార్లను దర్శించుకున్నారు.

  • By Kode Mohan Sai Published Date - 02:06 PM, Fri - 6 December 24
  • daily-hunt
Sobitha Naga Chaitanya
Sobitha Naga Chaitanya

సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) తన కుటుంబంతో కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇటీవల నాగచైతన్య మరియు శోభిత (Naga Chaitanya-Sobhita) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా, కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులతో కలిసి నాగార్జున కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. తర్వాత, అర్చకులు నూతన దంపతులకు వేదాశీర్వచనం పలికారు. తొలుత, ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు మరియు అర్చకులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున.. తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు.. #NagaChaithanya #NagarjunaAkkineni #ShobithaDhulipala #Srisailam #Temple #AndhraPradesh #HashtagU pic.twitter.com/oOTh75QE4z

— Hashtag U (@HashtaguIn) December 6, 2024

ఇక, నాగచైతన్య-శోభిత పెళ్లి ఫొటోలను ఇటీవల నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, మీడియాకు మరియు ఫ్యాన్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “డియర్‌ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, ఫ్యాన్స్‌… మీ ప్రేమ, ఆశీస్సులు ఈ వేడుకను ప్రత్యేకం చేశాయి. ఈ అందమైన క్షణాల్లో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది” అని నాగార్జున పేర్కొన్నారు.

My heart is overflowing with gratitude. 🙏

To the media, thank you for your understanding and for giving us the space to cherish this beautiful moment. Your thoughtful respect and kind wishes have added to our joy.

To our dear friends, family, and fans, your love and blessings… pic.twitter.com/1rntU4tDQP

— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 5, 2024

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akkineni Family
  • Akkineni Naga Chaitanya
  • akkineni nagarjuna
  • Akkineni sobhita
  • Naga Chaitanya - Sobhita wedding
  • naga chaitanya and sobhita dhulipala

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd