Renuka Chowdary On Revanth Reddy : రేవంత్‌ని చూసి భయపడే ఆ కామెంట్స్ చేస్తున్నారు- Hashtag U ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ మధ్యకాలంలో సైలెంట్‌గా ఉన్న సీనియర్ నేత రేణుకా చౌదరి హ్యాష్‌టాగ్ యూ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
- By Hashtag U Published Date - 05:26 PM, Sat - 16 April 22

తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ మధ్యకాలంలో సైలెంట్‌గా ఉన్న సీనియర్ నేత రేణుకా చౌదరి హ్యాష్‌టాగ్ యూ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీ బినామీ అని, కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీలా మారిపోయిందన్న టీఆరెస్ బీజేపీ నేతల వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌కు పీసీసీ ఇవ్వడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభమేనన్న రేణుకా.. రేవంత్‌ను ఢీకొట్టేవాళ్లు లేరని చెప్పుకొచ్చారు. పూర్తి ఇంటర్వ్యూ కింద వీడియోలో చూడండి