PM Modi: దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు, మోడీ ప్రత్యేక పూజలు
- Author : Balu J
Date : 17-10-2023 - 5:45 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిచోట అమ్మవారిని వివిధ అలంకారాల్లో భక్తులు ఆరాధిస్తున్నారు. ఉత్తర, పశ్చిమ భారతంలోని పలుచోట్ల అమ్మవారు ఈ రోజు చంద్రఘంట మాత అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. చంద్రఘంట మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశిస్సులతో దేశ ప్రజల కీర్తి మరింతగా పెరగాలని ప్రధాని ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ చంద్రఘంటా మాతా ప్రార్ధనా గీతాన్ని మోదీ పంచుకున్నారు.
साहस और शौर्य की प्रतीक मां चंद्रघंटा को बारंबार प्रणाम! मां के आशीर्वाद से देशवासियों के यश और कीर्ति में निरंतर वृद्धि हो, यही कामना है। pic.twitter.com/FPxldYkgM9
— Narendra Modi (@narendramodi) October 17, 2023