HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Narayan Rane Threatened Arvind Sawant Said That He Will Show Him His Place

Arey Baith Neeche : కూర్చోకపోయావో తీవ్ర పరిణామాలు.. శివసేన ఎంపీకి కేంద్రమంత్రి వార్నింగ్

Arey Baith Neeche :  కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతృత్వంలోని "ఇండియా" కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది.    

  • By Pasha Published Date - 12:20 PM, Wed - 9 August 23
  • daily-hunt
Arey Baith Neeche
Arey Baith Neeche

Arey Baith Neeche :  కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతృత్వంలోని “ఇండియా” కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది.    

ఈక్రమంలో సభలో కేంద్రమంత్రి నారాయణ రాణె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై శివసేన(ఉద్ధవ్ థాక్రే) ఎంపీ అరవింద్‌ సావంత్‌ చేసిన కామెంట్స్ కు నారాయణ రాణె కౌంటర్ ఇస్తూ సహనం కోల్పోయారు.

Also read : Salary 45K-Assets 10 Crore : శాలరీ 45వేలు.. ఆస్తి 10 కోట్లు.. దొరికిపోయిన అవినీతి చేప

“సావంత్‌.. మీరు కూర్చోండి(Arey Baith Neeche). ప్రధాన మంత్రి మోడీ, కేంద్రమంత్రి అమిత్‌ షాపై వ్యాఖ్యలు చేసే స్థాయి మీకు లేదు. ఒకవేళ మీరు మాట్లాడితే.. దాని పరిణామాలు ఎదుర్కొంటారు” అని నారాయణ రాణె  వార్నింగ్ ఇచ్చారు. దీంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా జోక్యం చేసుకొని.. కేంద్రమంత్రి నారాయణ రాణెను మందలించారు. “సరైన పదజాలం వాడండి” అని ఆయనకు హితవు పలికారు. ఇక రాణె ప్రవర్తనపై విపక్షాలు మండిపడ్డాయి. “నారాయణ రాణె  రౌడీలా పార్లమెంట్‌లో బెదిరింపులకు దిగారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విపక్ష సభ్యులను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. కానీ ఇలా అనుచిత భాష ఉపయోగించిన కేంద్ర మంత్రిని సస్పెండ్ చేయరా ? ఇదేం న్యాయం ?” అని ఆమ్‌ఆద్మీపార్టీ ప్రశ్నించింది. మంత్రి తన మాటలతో ఈ ప్రభుత్వ ప్రమాణాలను చూపిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arey Baith Neeche
  • Arvind Sawant
  • aukat nahi hai
  • Narayan Rane
  • No Confidence Motion
  • no confidence motion debate
  • outburst in Parliament

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd