BRS Party: బీఆర్ఎస్ లో చేరిన ప్రముఖ బిల్డర్ ముత్యాల నర్సింహారెడ్డి
- By Balu J Published Date - 03:41 PM, Thu - 16 November 23
BRS Party: లక్ష్మీనరసింహ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బిల్డర్ పారిశ్రామిక వేత్త శ్రీ ముత్యాల నర్సింహారెడ్డి గారు మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో ఐటీ&మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఆయనతోపాటు హైదరాబాద్ కు చెందిన పలువురు బిల్డర్లు రంగారవి, ప్రసాద్,అనిల్ కట్టురి, వెంకటరత్నం, ప్రసాద్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అనొక్ రెడ్డి, పొన్నాల రమేష్ రెడ్డి, తకురి జగదీశ్వర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ప్రాణుతాన్ రెడ్డి, సత్యనారాయణ, సంగమేశ్వర్, బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో లోయపల్లి చిన్న నర్సింగరావు గారు లక్ష్మీరావులపల్లి ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు బెంజరం నవీన్ రెడ్డి గారు బిఆర్ఎస్ నిజాంపేట్ అధ్యక్షుడు రంగారాయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు