HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Munugode Trs Candidate Kusukuntla Prabhakar Reddy Nomination Today

Munugode : నేడు నామినేష‌న్ వేయ‌నున్న మునుగోడు టీఆర్ఎస్ అభ్య‌ర్థి

మునుగోడు బైపోల్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది. నామినేష‌న్ గ‌డువు...

  • Author : Prasad Date : 13-10-2022 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trs
Trs

మునుగోడు బైపోల్ హీట్ రోజురోజుకు పెరుగుతుంది. నామినేష‌న్ గ‌డువు ముగుస్తుండ‌టంతో ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ అభ్య‌ర్థి కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నామినేష‌న్ వేశారు. ఈ రోజు అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ వేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీపీఎం, సీపీఐ నేత‌లు హాజ‌రుకానున్న‌రు. ఇప్ప‌టికే కూసుకుంట్ల త‌రుపున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • Munugode
  • munugode by elections
  • nominations
  • trs

Related News

Kavitha Vijay

TRS : విజయ్ బాటలో కల్వకుంట్ల కవిత

తమిళనాడులో మార్పు కోరుకున్న ప్రజల మాదిరిగానే, తెలంగాణలో కూడా రాజకీయ మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆమె విశ్లేషించారు. "కొత్త రాజకీయ శక్తులు" అనే పదాన్ని పదే పదే వాడటం ద్వారా

  • West Bengal Congress

    West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

  • Mamatha Neet

    West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

  • Tamilisai

    Tamilisai Soundararajan : తమిళిసైకి వరుసగా ఏడో ఓటమి!

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd