HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mumbai Man Was Traveling On Scooter With Seven Children Video Viral

Mumbai Traffic Police : వీడెవ‌డండీ బాబూ.. ఒక్క బైక్‌పై ఏడుగురితో ప్ర‌యాణం.. తాట‌తీసిన పోలీసులు

ఒకే స్కూట‌ర్‌పై ఏడుగురు పిల్ల‌ల‌తో ప్ర‌యాణం చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు మోటార్ బైక్ నెంబ‌ర్ ఆధారంగా వాహ‌న‌దారుడు మున‌వ్వ‌ర్ షాగా గుర్తించారు.

  • Author : News Desk Date : 27-06-2023 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Scooter With Seven Children
Scooter With Seven Children

నిబంధ‌న‌లు అతిక్ర‌మించి వాహ‌నాలు న‌డిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) కొర‌డా ఝుళిపిస్తున్నా కొంద‌రు వాహ‌న‌దారుల్లో మార్పు రావ‌డం లేదు. ర‌ద్దీ రోడ్ల‌పై సైతం నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌యాణం సాగిస్తున్నారు. ముబైలో ఇటీవల ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. వాహ‌న‌దారుడు స్కూటీపై ముగ్గురు, న‌లుగురు కాదు.. ఏకంగా ఏడుగురిని ఎక్కించుకొని ప్ర‌యాణం చేస్తున్నాడు. ఈ దృశ్యాన్ని తోటి వాహ‌న‌దారుల్లో ఒక‌రు వీడియో తీసి ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. అదికాస్త పోలీసుల దృష్టికి చేర‌డంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు స‌ద‌రు వాహ‌న‌దారుడిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఒకే స్కూట‌ర్‌పై ఏడుగురు పిల్ల‌ల‌తో ప్ర‌యాణం చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు మోటార్ బైక్ నెంబ‌ర్ ఆధారంగా వాహ‌న‌దారుడు మున‌వ్వ‌ర్ షాగా గుర్తించారు. వీడియోలో క‌నిపించేదానిని బ‌ట్టి.. మున‌వ్వ‌ర్ షా ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ముందు నిల్చోబెట్టాడు. మ‌రో ముగ్గురు వెనుకాల సీటుపై కూర్చోబెట్టాడు. మ‌రొక‌రు స్కూటీ వెనుకాల నిల‌బ‌డి ఉన్నట్లు వీడియోలో చూడ‌వ‌చ్చు. అయితే.. ఏడుగురి పిల్ల‌ల్లో న‌లుగురు మున‌వ్వ‌ర్ షా పిల్ల‌లు కాగా, మిగిలిన వారు పొరుగువారి పిల్ల‌లు.

మున‌వ్వ‌ర్ షా కొబ్బ‌రికాయ‌ల దుకాణం న‌డుపుతున్నాడు. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ కావ‌డంతో మున‌వ్వ‌ర్ షాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వాహ‌న‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. మున‌వ్వ‌ర్ షా లాంటివారిలో మార్పురాక‌పోవ‌టం ప‌ట్ల నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

This is probably not the safest way to drive children:

man in Mumbai rides scooter with 7 children, arrested.#India #मुंबई pic.twitter.com/EAapEJtfKk

— WORLD X MONITOR (@worldXmonitor) June 27, 2023

Forest Area Lost : ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక్క నిమిషానికి ఎంత శాతం అడ‌విని కోల్పోతున్నామో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mumbai police
  • Mumbai Traffic Police
  • scooter with seven children
  • viral video

Related News

Hardik Pandya

హార్దిక్ పాండ్యా ఔట్.. చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్రేయ‌సి, వీడియో వైర‌ల్‌!

ఈ మ్యాచ్‌లో భారత జట్టు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 15వ ఓవర్ మొదటి బంతికి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు.

  • Lord Shiva

    శివుడికి ప్రార్థనలు చేసిన పులి.. వీడియో వైర‌ల్‌!

  • Van der Merwe

    భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd