HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mlc Kavitha Demands Centre To Procure Every Grain Of Paddy

MLC Kavitha: తెలంగాణపై ఎందుకీ వివక్ష!

గత కొన్నాళ్లుగా కేంద్రంపై టీఆరెస్ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Author : Hashtag U Date : 07-04-2022 - 4:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

గత కొన్నాళ్లుగా కేంద్రంపై టీఆరెస్ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని..ఈ విషయంలో బీజేపీపై పోరాటం చేయాలని అధినేత కేసీఆర్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ తోపాటు..టీఆరెస్ ప్రముఖులు కేంద్రంపై తమదైన శైలిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్సీ కవిత కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ధాన్యం కొనుగోలుతోపాటు వరద సాయంలోనూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర సర్కారు వివక్ష చూపిస్తుందని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా వరదలు సంభవించినప్పుడు మిగతా రాష్ట్రాలకు సాయం అందించిన కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించిందన్నారు. 2021-22 ఏడాదికి కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రకటించిన వరద సాయం రెండు రోజుల కింద విడుదల చేసింది కానీ ఇందులో తెలంగాణ పేరు లేదన్నారు. వరదసాయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. అందుకు సంబంధించిన వరద సాయం లిస్టును కవిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హైదరాబాద్ లో వరదలతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు కానీ వారికి ఎలాంటి సాయం అందించలేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో వరదలు సంభవించినప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ఆదుకుందని గుర్తుచేశారు. బాధితులకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central government
  • MLC Kavtiha
  • telangana

Related News

LPG Price

LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (పీఎంయూవై) లబ్ధిదారులకు అందించే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి 4కు పరిమితం చేస్తున్నట్లు సోమవారం ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పేద కుటుంబాల సగటు వాడకానికి అనుగుణంగానే ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2016 మ

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

  • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

  • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd