HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mega Brothers In One Frame Photo Goes Viral

Mega Brothers: ఒకే ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్.. ఫోటో వైరల్..!

మెగా బ్రదర్స్ (Mega Brothers) చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ ఒకేచోట కలవడం ఇటీవల చాలా అరుదుగా మారిపోయింది.

  • Author : Gopi Date : 03-11-2023 - 8:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mega Brothers
Compressjpeg.online 1280x720 Image 11zon (1)

Mega Brothers: మెగా బ్రదర్స్ (Mega Brothers) చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ ఒకేచోట కలవడం ఇటీవల చాలా అరుదుగా మారిపోయింది. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ కోసం వీరంతా ఇటలీలో మరోసారి కలుసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పలు ఫోటోలు, వీడియోలు బయటకు రాగా.. తాజాగా ముగ్గురు అన్నదమ్ములు కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ముగ్గురిని ఇలా చూడటంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Mega Brothers 😍

📸 from #VarunLav wedding pic.twitter.com/SnzQ4hFErB

— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) November 3, 2023

ఇకపోతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వరుణ్ గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ 9న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. అందులో భాగంగానే వరుణ్, లావణ్యలు తమకు ఇష్టమైన ఇటలీలో బుధవారం పెళ్లి చేసుకున్నారు.

Also Read: Telangana: టికెట్ దక్కకపోవడంతో శ్రీవాణి తీవ్ర అసంతృప్తి

ఇటలీలోని టస్కానీలో ఈ జంట పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ మూడు ముళ్లు వేశాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు పెళ్లి మండపంలో మెగా ఫ్యామిలీ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నెల 5న వరుణ్- లావణ్యల రిసెప్షన్ మాదాపూర్ ఎన్- కన్వెన్షన్ లో జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Mega Brothers
  • nagababu
  • Pawan Kalyan
  • tollywood
  • viral photo

Related News

Fans clarify Junior NTR's political entry.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

గత కొద్ది రోజులుగా ఇటు సినీ పరిశ్రమతో పాటు అటు రాజకీయ వర్గాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జూలై 18వ తేదీన తారక్ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వార్తలు జోరుగా షేర్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్

  • Beautiful actress Bhagyashree Borse finally scores a hit.

    Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • How much is Sreeleela's income? What are her monthly earnings?

    Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd