HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Man Arrested For Raping Minor Girl At Orphanage In Hyderabad

Minor Girl Rape Case :హైద‌రాబాద్‌లో దారుణం.. అనాథాశ్రమంలో మైనర్ బాలికపై…?

హైదరాబాద్‌లో దారుణం జ‌రిగింది. జేజే నగర్‌లోని రెస్క్యూ హోమ్ కమ్-అనాథాశ్రమంలో మైనర్ బాలికను బెదిరించి...

  • By Prasad Published Date - 07:29 AM, Thu - 27 October 22
  • daily-hunt
Raped
Raped

హైదరాబాద్‌లో దారుణం జ‌రిగింది. జేజే నగర్‌లోని రెస్క్యూ హోమ్ కమ్-అనాథాశ్రమంలో మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం చేసిన ఆరోపణలపై నేరేడ్‌మెట్ పోలీసులు బుధవారం ముర‌ళీకుమార్ అనే వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. అదే సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న మురళీకుమార్ (30) అనే అరెస్టయిన వ్యక్తి గత కొన్ని రోజులుగా ఆ ప్రాంగణంలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించాడని.. ఆమె ప్రతిఘటించడంతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని తెలిపారు. చాలా రోజుల తర్వాత అనాథాశ్రమానికి చెందిన నలుగురు బాలికలు తప్పించుకుని, మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ చేశారు. ఆ తర్వాత బాలికలు తమకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు. బాల‌క‌లు చేసిన ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్‌ పోలీసులు కేసు నమోదు చేసి మురళిని అరెస్టు చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • hyderabad
  • minor girl rape
  • Neredmet police
  • orphanage

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ కీలకమైన స్థానాన్ని దక్కించుకోవడానికి ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

  • Lokesh Vizag

    Vizag Development : హైదరాబాద్ కు 30 ఏళ్లు.. విశాఖకు 10 ఏళ్లు చాలు – లోకేశ్

Latest News

  • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

  • Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

  • Mallujola Venugopal : తుపాకీ వదిలిన ఆశన్న

  • Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

  • Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి

Trending News

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd