HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >M S Dhonis Defamation Case Order Passed By The High Court

MS Dhoni: ధోనీ పరువు నష్టం కేసుపై మద్రాస్ హైకోర్టు

టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పరువు నష్టం కేసుపై మద్రాస్ హైకోర్టు విచారించింది. తనపై అసత్య కథనాలు ప్రసారం చేశారంటూ

  • Author : Vamsi Chowdary Korata Date : 02-09-2023 - 2:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MS Dhoni
New Web Story Copy 2023 09 02t142914.477

టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పరువు నష్టం కేసుపై మద్రాస్ హైకోర్టు విచారించింది. తనపై అసత్య కథనాలు ప్రసారం చేశారంటూ జీ న్యూస్ నెట్ వర్క్ పై ధోనీ మద్రాస్ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పది రోజుల్లోగా స్పందించాలని జీ మీడియాను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. 2014లో టెలివిజన్ చర్చ సందర్భంగా తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు జీ మీడియాపై ఐపీఎల్ మహేంద్ర సింగ్ ధోనీ కేసు పెట్టారు. వంద కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వా

లని ధోనీ సేన విజ్ఞప్తి చేసింది. దీంతో ధోనీ సంధించిన 17 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని జీ మీడియాను మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనిపై దాఖలైన అప్పీలు న్యాయమూర్తులు మహదవెన్, మహ్మద్ సాబిక్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ధోనీపై ఆరోపణలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో ధోనీ సంధించిన ప్రశ్నలకు 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని జీ మీడియాను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

Also Read: Khatabook: ధోనీ పెట్టుబడి పెట్టిన కంపెనీలో లే ఆఫ్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 Days
  • defamation case
  • madras high court
  • ms dhoni
  • Questions
  • zee media

Related News

Dhoni Srh Match

2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ధోనీకి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వేదిక. ఇక్కడ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు హోమ్ టీమ్ SRH బలంగా ఉన్నప్పటికీ, ధోనీ మైదానంలో ఉంటే గ్యాలరీలన్నీ పసుపు రంగులోకి మారిపోతాయనడంలో సందేహం లేదు.

  • Tamannaah

    Tamannaah : తమన్నాకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd