HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Leaders Of All India Farmers Unions Examined Ssresp Reverse Pumping

SSRESP: ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ ను పరిశీలించిన అఖిల భారత రైతు సంఘాల నాయకులు

బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ పంప్ హౌజ్ ను మంగళవారం అఖిల భారత రైతు సంఘాల నేతలు సందర్శించారు.

  • Author : Balu J Date : 31-10-2023 - 4:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

SSRESP: ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ పంప్ హౌజ్ ను మంగళవారం అఖిల భారత రైతు సంఘాల నేతలు సందర్శించారు. కాళేశ్వరం జలాల 300 కి. మీ నుండి రివర్స్ పంపింగ్ ద్వారా ఎదురెక్కించి ఎస్సారెస్పీ లో నింపే ప్రక్రియను రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు వారికి వివరించారు. సీఎం కేసిఆర్ వల్లే ఇది సాధ్యమైందని రైతులకు సాగు నీటి కష్టాలు ఈ పథకం ద్వారా తొలగిపోయాయన్నారు. మండుటెండల్లో కూడా కాలువలు, చెరువులు నిండు కుండలా ఉంటున్నాయని వారికి వివరించారు.

300 కి.మి కింద నుంచి కాళేశ్వర జలాలు ఎస్సారెస్పీకి ఎదురెక్కించడం పట్ల వివిధ రాష్ట్రాల రైతు నేతలు ఆశ్చర్యపోయారు. అద్భుతమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ గారి పరిపాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని వారన్నారు. 24గంటల కరెంట్,రైతు బంధు,రైతు భీమా యావత్ దేశానికి ఆదర్శనీయ ,రైతు పక్షపాతి పథకాలు ప్రవేశ పెట్టారని వారు అభిప్రాయ పడ్డారు.

ముప్కాల్ పంప్ ను సందర్శించిన వారిలో రఘునాథ్ దాదా పాటిల్ – మహరాష్ట్ర -శేత్కారి సంఘటన్,రాఘవేంద్ర కుమార్ – ఉత్తర ప్రదేశ్ -క్రిషి భూమి బాచఓ మోర్చ, సేవాసింగ్ ఆర్యా – హర్యానా -బికేయు, K.M. రామ గౌందర్ – తమిళనాడు – తమిళ్ వ్యవసాయ సంఘం
పరశురాం లక్ష్మణ్ – కర్నాటక – ఫర్మార్స్ అసోసియేషన్స్ ఆఫ్ కర్నాటక కోటపాటి నర్సింహం నాయుడు – తెలంగాణ – సౌత్ ఇండియన్ ఫార్మాస్ ఫెడరేషన్ అధ్యక్షులు డా.మంగి రామ్ – హర్యానా K.నాగరాజు – కర్నాటక,అన్నుమాంతరాసు – తమిళనాడు,బాల సాహెబ్ వాడ్కే – మహారాష్ట్ర తదితరులు ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • SSRESP
  • telangana
  • visit
  • Water Projects

Related News

Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

Rahul : కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ

విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన వికారాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక అనంతగిరి కొండలకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న DCC (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొని, వారికి కీలకమైన దిశానిర్దేశం చేయనున్నారు

  • Apolo Tg

    తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

  • Telangana Hpv Vaccine

    HPV Vaccine : తెలంగాణ లో ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

  • New Buyers

    తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

Latest News

  • యూఏఈలో చిక్కుకున్న భారత యాత్రికులు

  • Dubai : దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి ..ఏమవుతుందో అని పార్టీ శ్రేణుల్లో భయం !!

  • Garikapati : తెలంగాణలో ఉంటూ ఏపీకి సలహాలివ్వొద్దు – గరికపాటికి కమలానంద కౌంటర్

  • భగ్గుమన్న చమురు ధరలు.. భారత్‌పై భారమెంతో తెలుసా..?

  • Free Bus Men in Telangana : మగవారికి ఉచిత బస్సు ప్రయాణం – తెలంగాణ సర్కార్ ఉత్తర్వూలు జారీ

Trending News

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd