HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ktr Helped Padmashri Kinnera Mogilaiah

KTR Helped Mogilaiah: పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సాయం చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పిన‌ట్లుగానే ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత కిన్నెర మొగిల‌య్య‌కు సాయం చేశారు.

  • Author : Gopichand Date : 05-05-2024 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Helped Mogilaiah
Safeimagekit Resized Img (4) 11zon

KTR Helped Mogilaiah: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పిన‌ట్లుగానే ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత కిన్నెర మొగిల‌య్య‌ (KTR Helped Mogilaiah)కు సాయం చేశారు. తాజాగా పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆయ‌న‌కు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా మొగిల‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. మొగిల‌య్య‌ను కేటీఆర్ క‌లిసిన స‌మ‌యంలో ఆయ‌న వెంట‌ ఎమ్మెల్యేలు వివేకానంద్, మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. మొగిల‌య్య‌ను క‌లిసిన స‌మ‌యంలో కేటీఆర్ ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు.

పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసి సాయం చేసిన మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్యే మల్లా రెడ్డి, మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. https://t.co/j1V2qLnoCl pic.twitter.com/WnjrAH0dTD

— Telugu Scribe (@TeluguScribe) May 5, 2024

ఇటీవ‌ల రెండు రోజుల క్రితం మొగిల‌య్య సిమెంట్ ప‌ని చేస్తున్న ఓ వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ వీడియోను చూసిన కేటీఆర్ మొగిల‌య్య కుటంబాన్ని త‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది క‌లుస్తార‌ని, త్వ‌ర‌లోనే క‌లిసి ఆర్థిక సాయం చేస్తాను అని మాజీ మంత్రి ట్విట్ట‌ర్ వేదిక ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. ట్వీట్ చేసిన రెండు రోజుల్లోనే మొగిల‌య్య‌కు కేటీఆర్ సాయం చేయ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Also Read: Divya Nagesh : ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఆ ఐకానిక్ రోల్ చేసింది ఈమె..

ఇలాంటి వ్య‌క్తుల‌కు సాయం చేయ‌టానికి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటార‌ని ఓ నెటిజన్ ట్వీట్ చేయ‌గా.. మ‌న‌సున్న మారాజు మా కేటీఆర్ అని మ‌రో యూజ‌ర్ ట్వీట్ చేశారు. అయితే మ‌రికొంద‌రు దీనిపై నెగిటివ్‌గా కూడా ట్వీట్ చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డటంతో సానుభూతి కోసం కేటీఆర్ మొగిల‌య్య‌కు సాయం చేశార‌ని ట్వీట్ చేస్తున్నారు. ఇక‌పోతే తెలంగాణలో 17 లోక్ స‌భ స్థానాల‌కు మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల అనంత‌రం జూన్ 4న ఫ‌లితాలు విడుద‌ల చేయనున్నారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Kinnera Mogilaiah
  • ktr
  • KTR Helped Mogilaiah
  • Mogilaiah
  • padmasri
  • telangana

Related News

Telangana Speaker Gaddam Prasad

Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

Gaddam Prasad Kumar  నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆటల బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ‘లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Petrol Shortage Full Demand

    Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

  • Toing Food Delivery

    Toing – Food Delivery : నగరంలోకి ‘టోయింగ్’ ఫుడ్ డెలివరీ యాప్!

Latest News

  • Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

  • Heatwave: వేసవిలో ఒంట్లో వేడిని తరమికొట్టే సూపర్‌ డ్రింక్ ఇది..!

  • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

  • Nepal Prime Minister: నేపాల్ నూతన ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

  • Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న పాదయాత్ర

Trending News

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd