HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kerala High Court Stays Criminal Proceedings Against Sunny Leone In Cheating Case

Sunny Leone: సన్నీ లియోన్ కు ఊరట.. కేరళ కోర్టు కీలక ఆదేశం..!

నటి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్, ఆమె ఉద్యోగిపై నమోదైన చీటింగ్ కేసు క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై కేరళ హైకోర్టు బుధవారం స్టే విధించింది.

  • Author : Gopi Date : 16-11-2022 - 2:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (1)
Cropped (1)

నటి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్, ఆమె ఉద్యోగిపై నమోదైన చీటింగ్ కేసు క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై కేరళ హైకోర్టు బుధవారం స్టే విధించింది. తమపై ఉన్న కేసును రద్దు చేయాలని కోరుతూ సన్నీ లియోన్ చేసిన పిటిషన్‌పై జస్టిస్ జియాద్ రెహమాన్ ఏఏ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్ తదుపరి విచారణ తేదీ వరకు క్రిమినల్ ప్రొసీడింగ్‌లపై కోర్టు స్టే విధించింది. లియోన్, ఆమె భర్త, ఆమె ఉద్యోగి కేరళకు చెందిన ఈవెంట్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన నేరంలో నిందితులుగా ఉన్నారు.

కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈవెంట్ మేనేజర్ శియాస్ కుంజు మహమ్మద్ దీన్ని దాఖలు చేశారు. ఈవెంట్‌లో ప్రదర్శన చేయడానికి సన్నీ లియోన్‌కు లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ, నటి రాకుండా మోసం చేసిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. దీంతో సన్నీలియోన్, డానియల్ వెబెర్, వారి ఉద్యోగిపై సెక్షన్ 406, సెక్షన్ 420, సెక్షన్ 34 కింద అభియోగాలు నమోదు చేశారు. ఇవన్నీ అసత్యాలని సన్నీ లియోన్ తెలిపింది.

తాను, తన భర్త, తన ఉద్యోగికి దీంతో ఎలాంటి సంబంధం లేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని పిటిషన్ లో తెలియజేసింది. ఫిర్యాదుదారుకు ఎలాంటి నష్టం జరగలేదని, అయితే ఈ కేసు వల్ల తమ జీవితాలు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొంది.సాక్ష్యాధారాల కోసం జూలై 2022లో మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసిన ఆరోపణలతో ఫిర్యాదుదారుడు సివిల్ దావాను కూడా దాఖలు చేశారని కూడా పిటిషన్‌లో పేర్కొంది. కావున తమపై విచారణను రద్దు చేయాలని వారు కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cheating
  • criminal proceedings
  • Justice Ziyad Rahman AA
  • kerala high court
  • Sunny Leone

Related News

High Court issues key orders to provide security for the 'Kumbh Mela Mona Lisa'.

Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

ఫేస్‌బుక్ ప్రేమ, మతాంతర వివాహం, కిడ్నాప్ కేసులతో జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన కుంభమేళా మోనాలిసా ఉదంతంలో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దలను ఎదిరించి ముస్లిం యువకుడిని పెళ్లాడిన తనకు పుట్టింటివారి నుంచి తీవ్ర ప్రాణహాని ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. పిటిషన్ తేలేవరకు ఆమె ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని కేరళ పోల

    Latest News

    • Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

    • Mumbai Rains: ముంబై మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి

    • Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

    • Elders Blessings: పెద్దల పాదాలకు ఎందుకు నమస్కారం చేయాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

    • Gade Sai Krishna: సాయి కృష్ణ డెత్ పై.. SIT సంచలన రిపోర్ట్

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd