HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jubilee Hills Gang Rape Case Questioning Of 5 Minors Continues

Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ కేసు.. రేప్ తర్వాత పబ్ బేస్‍‌మెంట్‌లో బాలికను మళ్లీ వేధించిన నిందితులు!

రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు విషయం పట్ల సద్దుమణిగేలా కనిపించడం లేదు.

  • Author : Anshu Date : 14-06-2022 - 3:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ihj7f1vq
Ihj7f1vq

రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు విషయం పట్ల సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ గ్యాంగ్ రేప్ కేసు విషయంలో రోజు ఏదో ఒక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విషయంలో భాగంగా తాజాగా ఐదుగురు నిందితులను ఈ రోజు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే ఇందులో ఏ 1 నిందితుడు అయిన సాదుద్దీన్ మాలిక్ ను విచారించి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు నేడు మిగిలిన నిందితులను విచారించనున్నారు.

ఇకపోతే ఇప్పటికే జరిగిన మూడు రోజుల్లో ఆ ఐదుగురు మైనర్ నిందితులు విచారణ అధికారికి పలు వివరాలు చెప్పి నేరాన్ని అంగీకరించారట. ఇక తాజాగా సాదుద్దీన్ మాలిక్ వాంగ్మూలం తో మిగిలిన ఐదుగురిని పోలీసులు విచారించనున్నారు. అయితే పబ్ లో సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత బేస్మెంట్ లో బాలికను మళ్లీ వేధింపులకు గురి చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఇక పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఎందుకు సంబంధించిన వీడియో రికార్డులను సేకరించారు.

ఆరుగురు నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బాలిక తండ్రి ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్లిపోయినట్లు నిందితులు తెలిపారు. ఇకపోతే ఈ కేసులో సాదుద్దీన్ మాలిక్ తప్ప మిగిలిన వారందరూ కూడా మైనర్ లే అని వారికి సంబంధించిన డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్స్, పూర్తి ఆధారాలు అన్నీ సేకరించాను అని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా కూడా ఈ విషయంలో ఇంకా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • gang rape case
  • hyderabad
  • Jubilee Hills Gang Rape Case
  • minors

Related News

CM Revanth

CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాల్లో రాజీ ప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు కార్య‌కర్త‌లు అభిప్రాయప‌డుతున్నారు. పదవి, పార్టీ, రాజకీయ హోదా ఏదైనా సరే.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడటం లేదని వారు అంటున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రక్రియను అనుసరిస్తోందని,

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd