HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Job Mela In Thorrur On 20th

Jobs: 20 న తొర్రూర్ లో జాబ్ మేళా

తొర్రూరులో ఈనెల 20వ తేదీన జాబ్ మెగా మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.

  • Author : Balu J Date : 12-09-2023 - 5:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Expected Jobs
Jobs employment

Jobs: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ఈనెల 20వ తేదీన జాబ్ మెగా మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పెద్దవంగర మండలం లోని పలు తండాల్లో తండా బాట నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రి ఈ విషయం తెలిపారు.

ఈ మధ్యకాలంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారితో పాటు వివిధ అర్హతలు ఉన్న వాళ్ళందరికీ ఈ జాబ్ మేళాలో ఉద్యోగ, ఉపాది అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

Also Read: Miss Shetty Mr Polishetty: మహిళలకు గుడ్ న్యూస్.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ స్పెషల్ స్క్రీనింగ్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • errabelli dayakar rao
  • jobs
  • telangana
  • youth

Related News

Territorial Army Recruitment

మాజీ సైనికులకు గుడ్ న్యూస్‌!

ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే అభ్యర్థులు మాజీ సైనికులు, రిటైర్డ్ ఉద్యోగులు లేదా సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారై ఉండాలి.

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd