HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Janasenas Outrage Over The Brutal Murder Of A Young Woman What Is The Question About What Is The Gun

Janasena: యువతి దారుణ హత్యపై జనసేనాని ఆగ్రహం.. జ”గన్” ఏమి చేస్తున్నారంటూ ప్రశ్న‌?

  • By Anshu Published Date - 10:22 PM, Mon - 13 February 23
  • daily-hunt
1600x960 1468648 Death
1600x960 1468648 Death

Janasena: ఏపీ రాజకీయాల్లో పవన్‌ ఒక కల్లోలం. ప్రజా సమస్యలపై ఆయన స్పందించే తీరే వేరుగా ఉంటుంది. సమస్య ఏదైనా అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. జగన్‌ నేతృత్వంలోని పాలన కూడా అధ్వానస్థితిలో ఉందని ప్రజల్లో టాక్‌ నడుస్తోంది. తాజాగా ఏపీలో ఓ యువతి దారుణ హత్యపై పవర్‌ స్టార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందని మండిపడ్డారు.

తాడేపల్లిలో అంధ యువతి హత్య సంచలనంగా మారింది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు అధికార వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ జగన్‌ పరిపాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మహిళా చైర్‌పర్సన్‌పైనా మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన సేనాని… వైసీపీని ఏకిపారేశారు.

తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఆడ బిడ్డలకు అసలు రక్షణ ఉందా అని ప్రశ్నించారు. సీఎం ఇంటికి దగ్గరలోనే ఈ ఘాతకం జరిగినా ఎందుకు మౌనంగా ఉన్నారని జగన్‌ని సూటిగా పవర్‌స్టార్‌ ప్రశ్నించారు. గతంలో తాడేపల్లి ప్రాంతంలోనే రేప్‌ కేసు నమోదైన… ఏమి చర్యలు తీసుకున్నారని, ఒక్క నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

తాడేపల్లి ఫ్యాలెస్‌లో ఉంటున్న జగన్‌… ఇంటి పరిసరాల్లోని పరిస్థితిని సమీక్షించుకోలేకపోతే ఎలా అన్నారు. తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వం ఇదన్నారు. గంజాయికి కేరాఫ్‌ అండ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • jagan
  • Janasena
  • Woman Murder in ap

Related News

Sajjala Bhargav Sakshi

Sajjala Bhargav Reddy : భార్గవ రెడ్డికి కీలక పదవి అప్పగించిన జగన్

Sajjala Bhargav Reddy : గతంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యాలయంలో కీలక అధికారిగా పనిచేసిన వారు ఇటీవల విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జగన్ భజన చేసే వారి కంటే పార్టీకి మేలు చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు.

    Latest News

    • Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

    • ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్‌.. రోహిత్ శర్మదే అగ్రస్థానం!

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!

    Trending News

      • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

      • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

      • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

      • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

      • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd